BigTV English
Advertisement
Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీటిపర్యంతమైన బాలకృష్ణ

Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీటిపర్యంతమైన బాలకృష్ణ

Balakrishna: సినీ నటుడు తారకరత్న మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ తారకరత్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆసుపత్రిలో వెన్నంటే ఉండి కంటికిరెప్పలా చేసుకున్నప్పటికీ తారక్ ప్రాణాలు దక్కకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తారకరత్న అంటే బాలకృష్ణకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఉన్నప్పటికీ తారకరత్నపై కాసింత ఎక్కువ ప్రేమ చూపించేవారు. నటుడిగా, వ్యక్తిగతంగా ప్రతి విషయంలోనూ తారకరత్నను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. చేయిపట్టుకొని నడిపించేవారు. తారకరత్న రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని తెలుసుకొని.. టీడీపీలో […]

Taraka Ratna: తారకరత్న సేఫేనా? హాస్పిటల్ కు నందమూరి ఫ్యామిలీ..
Balakrishna: బాలయ్య మంచితనం.. అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఉచితంగా వైద్యం
Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vedha Movie : వేద మూవీ .. అదరగొడుతున్న “పుష్ప పుష్ప” సాంగ్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్..
Balakrishna: నర్సుల వివాదంపై బాలయ్య క్లారిటీ.. ఏం అన్నారంటే?
Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: నందమూరి తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. బెంగళూరు నుంచి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు స్టంట్ వేయడం కుదరదని.. తిరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని వివరించారు. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. ఈ […]

NBK X PSPK : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్‌స్టాప‌బుల్ ప్రోమో.. డేట్ వ‌చ్చేసింది.. ప్రోమోలో షాకింగ్ టాపిక్..
Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న.. మెరుగైన చికిత్స కోసమేనన్న బాలయ్య..
Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: సినీనటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చింది. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన తారకరత్నను కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి పల్స్ పడిపోయినట్టు గుర్తించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే సీపీఆర్ చేశారు. డాక్టర్ల క్విక్ రెస్పాన్స్ వల్ల ఆయన పల్స్ మళ్లీ నార్మల్ అయింది. ఆ తర్వాత తారకరత్నకు యాంజియోగ్రామ్ చేశారు. హార్ట్ లో బ్లాక్స్ ఉన్నందువల్ల స్ట్రోక్ […]

Balakrishna: బాలయ్యను మెచ్చుకున్న ఎస్వీఆర్ మనవళ్లు.. అక్కినేని కుర్రాళ్లే తొందరపడ్డారా?

Balakrishna: బాలయ్యను మెచ్చుకున్న ఎస్వీఆర్ మనవళ్లు.. అక్కినేని కుర్రాళ్లే తొందరపడ్డారా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ. నోటి దురుసు ఎక్కువ. మైక్ పట్టుకుంటే.. నాలుకపై కంట్రోల్ ఉండదంటారు. ఫ్యాన్స్ ను చూస్తే చెలరేగిపోతారని చెబుతారు. అప్పుడప్పుడు నోటికొచ్చినంత మాట్లాడేస్తుంటారు. అదికాస్తా కాంట్రవర్సీగా మారడం.. కొన్నిరోజుల పాటు మీడియా పండగ చేసుకోవడం కామనే. ఇలా బాలయ్య చుట్టూ గతంలో అనేక వివాదాలు నడిచాయి. నడుస్తున్నాయి. లేటెస్ట్ అక్కినేని ఎపిసోడ్ తో మరోసారి బాలయ్య చుట్టూ విమర్శలు చుట్టుముట్టాయి. ఎన్టీఆర్, ఎస్వీఆర్, అక్కినేని తొక్కినేని.. అంటూ ఓ ఫ్లోలో అనేశారు. కట్ చేస్తే, […]

Balakrishna: తొక్కినేని తూచ్.. బాలయ్య తగ్గేదేలే!
Nagarjuna: నాగార్జున అలా… బాలయ్య ఇలా!

Nagarjuna: నాగార్జున అలా… బాలయ్య ఇలా!

Nagarjuna: ‘వీరసింహారెడ్డి’ మూవీ సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షూటింగ్‌లో సమయం దొరికినప్పుడు తాను ఏం చేసేవాడినో వివరిస్తూ.. అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా అక్కినేని తొక్కినేని అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈక్రమంలో నాగార్జున ఓ సినిమా ఫంక్షన్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను ప్రస్తావిస్తూ గౌరవప్రదంగా వ్యాఖ్యానించిన ఓ పాత వీడియోను షేర్ చేస్తూ… బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారు. […]

NBK: బాలయ్యా.. నోరు అదుపులో పెట్టుకోవయ్యా! పిల్లలతో చెప్పించుకోకయ్యా!!
Naga Chaitanya: బాలయ్య వ్యాఖ్యలకు అక్కినేని బ్రదర్స్ కౌంటర్..

Big Stories

×