BigTV English
Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Telangana Congress: తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు, పార్టీ అధిష్ఠానంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన సోదరుడు, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి అండగా నిలుస్తూ.. ఆయనకు మద్దతుగా మాట్లాడుతుండటం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ క్రమంలో ఈ అన్నదమ్ములు వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ శిష్యులుగా పొలిటికల్ ఎంట్రీ […]

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి
Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంది.. బీజేపీకి ఆ సత్తా ఉందా? మహేష్ గౌడ్ ఫైర్!
T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..
MLA Rajagopal Reddy: అందుకే నాకు మంత్రి పదవి దక్కలేదు.. ఎమ్యెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం.. అన్నింటికి కారణం కేసీఆరే: సీఎం రేవంత్

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం.. అన్నింటికి కారణం కేసీఆరే: సీఎం రేవంత్

Kaleshwaram Commission: సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇచ్చిన నివేదికపై కేబినెట్ భేటీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. 650 పేజీల కాళేశ్వరం నివేదికను 60 పేజీల సారాంశంతో కీలక అంశాలను పొందుపరిచింది. మంత్రి […]

Upasana : మెగాకోడలు ఉపాసనకి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యత.. ప్రశంసల వెల్లువ!
Telangana Congress: నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం..
Kaleshwaram Report: కాళేశ్వరం నివేదిక ముగిసిన భేటీ.. కేసీఆర్‌కు బిగ్ షాక్..?
PC Ghosh Commission: కాళేశ్వరం కమిషన్ నివేదకపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఈ నెల 4వ తేదీలోగా..?
CM Revanth Reddy: అక్షరం ముక్క రానివాడు కూడా జర్నలిస్ట్.. వేదిక దిగి కొట్టాలనిపిస్తది: సీఎం రేవంత్

CM Revanth Reddy: అక్షరం ముక్క రానివాడు కూడా జర్నలిస్ట్.. వేదిక దిగి కొట్టాలనిపిస్తది: సీఎం రేవంత్

CM Revanth Reddy: జర్నలిస్ట్.. పాత్రికేయులు.. రిపోర్టర్.. ప్రస్తుత సమాజంలో అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు..? ఫేక్ జర్నలిస్ట్ ఎవరు..? అనేది తెలియని పరిస్థితి నెలకొంది.  వార్తలను, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించేవారు జర్నలిస్టులు.. ఒకప్పుడు సమాజంలో నిఖార్సయిన జర్నలిస్టులు ఉండేవారు.. ఇప్పటికీ ఉన్నారు.. కానీ ఎవరూ నిజమైన జర్నలిస్టులు.. ఎవరూ ఫేక్ జర్నలిస్టులు అనేది అంతుపట్టడం లేదు. సోషల్ మీడియా పేరుతో జర్నలిస్ట్ అనే పేరుకే అర్థం లేకుండా చేస్తున్నారు. యూట్యూబ్ లో ఒక్కపేరు […]

CM Revanth Reddy: రాజకీయ నేతల మాదిరిగా వారిలో, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Cabinet: ఆగస్ట్ 6న ఢిల్లీలో ధర్నాకు దిగబోతున్నాం.. అన్ని పార్టీ నాయకులకు మంత్రి పొన్నం పిలుపు

Telangana Cabinet: ఆగస్ట్ 6న ఢిల్లీలో ధర్నాకు దిగబోతున్నాం.. అన్ని పార్టీ నాయకులకు మంత్రి పొన్నం పిలుపు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జాప్యంపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రపతి కలిసే యోచనలో రాష్ట్రప్రభుత్వం ఉంది. రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రిజర్వేషన్లపై మంత్రులు ఇండియా కూటమి మద్దతు కోరుతామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జాప్యంపై కేబినెట్ లో చర్చించామని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జులై 14న […]

Vigilance Inquiry: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వయిరీ
Competition on DCC post: ఆదిలాబాద్ డీసీసీ పీఠం ఎవరికీ?

Big Stories

×