BigTV English
Advertisement
BRS: బీఆర్ఎస్‌లో ఇంఛార్జ్‌ల కిరికిరి.. పోటీ చేయనిస్తారా? పక్కన పెట్టేస్తారా?

BRS: బీఆర్ఎస్‌లో ఇంఛార్జ్‌ల కిరికిరి.. పోటీ చేయనిస్తారా? పక్కన పెట్టేస్తారా?

BRS: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలకు ధీటుగా వరుస కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. రానున్న మూడు నెలల పాటు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించింది. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలతో పాటుగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. అలాగే పార్టీ జెండా పండుగను గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. ఇక పార్టీ ప్లీనరీని కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాలను పార్టీ తరపున జిల్లా మంత్రులు, […]

Revanth Reddy: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి జంపింగ్స్!.. రేవంత్ లెక్కే వేరు..
Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : లండన్ లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా ప్రారంభమైన రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో దుమారం రేపాయి. రాహుల్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రస్తావించారు. లండన్‌ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానించారని మండిపడ్డారు. దేశ అంతర్గత […]

RevanthReddy: బండి ఇలాఖాలో జగమొండి.. కరీంనగర్‌లో కాంగ్రెస్ భారీ బలప్రదర్శన..

RevanthReddy: బండి ఇలాఖాలో జగమొండి.. కరీంనగర్‌లో కాంగ్రెస్ భారీ బలప్రదర్శన..

RevanthReddy: కరీంనగర్‌లో కదం తొక్కేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో హాథ్‌సే హాథ్‌ జోడో పాదయాత్ర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం అంబేడ్కర్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌, జైరాం రమేశ్‌లత పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావుఠాక్రే, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు రేవంత్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో […]

KCR: ఢిల్లీకి కవిత.. కేసీఆర్ అలర్ట్.. కీలక మీటింగ్..
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి షాక్.. బిగ్‌బాస్ ఫేమ్‌ అర్చనాను వేధించిన కేసులో..
KCR: కొత్త TRS పార్టీ వెనుకున్నదీ కేసీఆరేనా? అంతా గులాబీ స్కెచ్చేనా?
Congress: కోమటిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఈసారి వేటు తప్పదా?
MLC: దేశపతికి ఎమ్మెల్సీ ఛాన్స్.. తుమ్మలకు మళ్లీ హ్యాండ్.. ఎవరీ చల్లా?
Telangana: తెలంగాణ రౌండప్.. ఫటాఫట్ అప్‌డేట్స్..
Komatireddy: శిశుపాలుడిలా కోమటిరెడ్డి వ్యవహారం?.. వంద తప్పులు క్షమిస్తారా?

Komatireddy: శిశుపాలుడిలా కోమటిరెడ్డి వ్యవహారం?.. వంద తప్పులు క్షమిస్తారా?

Komatireddy: ఈ కోమటిరెడ్డి ఉన్నారే.. కాంగ్రెస్‌లో మోస్ట్ కాంట్రవర్సీ లీడర్‌గా మారారు. పదే పదే పార్టీకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి.. వరుసబెట్టి వివాదాలు. కాంగ్రెస్‌లో నిత్య న్యూసెన్స్. ఇంత చేస్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని క్షమిస్తూనే ఉంది అధిష్టానం. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కోమటిరెడ్డి తప్పుల్ని కాస్తోంది. తనను హైకమాండ్ ఏమీ చేయలేదనే ధీమానో.. మరేంటో కానీ.. వెంకట్ రెడ్డి మళ్లీ మళ్లీ రెచ్చిపోతున్నారు. ఓ కాంగ్రెస్ లీడర్ ను చంపేస్తానంటూ […]

RevanthReddy : రాజన్నను కేసీఆర్ మోసం చేశారు.. స్థానికుడినే గెలిపించుకోవాలి : రేవంత్ రెడ్డి

RevanthReddy : రాజన్నను కేసీఆర్ మోసం చేశారు.. స్థానికుడినే గెలిపించుకోవాలి : రేవంత్ రెడ్డి

RevanthReddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా వేములవాడలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్ .. రాజన్నను దర్శనం చేసుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాట తప్పారని […]

Telangana News: తెలంగాణ రౌండప్.. టుడే అప్‌డేట్స్..
BJP: రథయాత్రతో రేవంత్ పాదయాత్రకు కౌంటర్?.. బీజేపీ గేమ్ ఛేంజ్!
TRS: తెలంగాణలో మరో TRS పార్టీ.. BRSకి బిగ్ షాక్ తప్పదా?

Big Stories

×