E-Paper
Advertisement
గ్రీన్‌కార్డు వ్యవహారం..  వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే

గ్రీన్‌కార్డు వ్యవహారం.. వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే

America: అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పుటి వరకు అక్కడికి వలస వచ్చినవారిపై ఫోకస్ చేసిన ట్రంప్ ప్రభుత్వం, ఈసారి అక్కడి కంపెనీలను టార్గెట్ చేసింది. అంతేకాదు పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దీనిపై మైక్రోసాఫ్ట్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. వాన్స్ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చింది. వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్ గత రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ […]

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్.. ఏఐ మౌలిక వసతులకు బూస్ట్

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్.. ఏఐ మౌలిక వసతులకు బూస్ట్

Hyderabad: భారతదేశంలో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను భారీగా విస్తరిస్తోంది. పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలు, ఏఐ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో నాలుగో క్లౌడ్ రీజియన్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించింది. ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతో కేంద్రం ఏర్పాటు చేసింది. దీంతో ఆ కంపెనీ క్లౌడ్ సేవలు బలోపేతం చేసింది. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ మైక్రోసాఫ్ట్ గతంలో ప్రకటించినట్టుగా రాబోయే నాలుగేళ్లలో భారత్‌లో 20.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలనే […]

హోటళ్లు-పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వినియోగం.. సైబర్‌ దాడులపై మైక్రోసాఫ్ట్ వార్నింగ్, తస్మాత్ జాగ్రత్త అంటూ..

హోటళ్లు-పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వినియోగం.. సైబర్‌ దాడులపై మైక్రోసాఫ్ట్ వార్నింగ్, తస్మాత్ జాగ్రత్త అంటూ..

Microsoft Warning: సైబర్‌దాడులకు రోజు రోజుకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో హెచ్చరిక జారీ చేసింది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. ప్రయాణికులు, హోటళ్లలో బస చేసే వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు కుట్ర జరుగుతోందని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ హెచ్చరించింది. హోటల్-పబ్లిక్ ప్రాంతాల్లో ఉన్న వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా దాడులు జరిగే అవకాశముందని పేర్కొంది. ఈ దాడి వెనుక రష్యాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్‌తో సంబంధం ఉన్న సంస్థలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తంచేసింది.   […]

Project Silica: 10000 సంవత్సరాల వరకు డేటాను భద్రపరిచే కొత్త చిప్.. 4TB గ్లాస్ చిప్ తయారు చేసిన మైక్రోసాఫ్ట్
Satya Nadella Meets PM Modi: ప్రధానీతో సత్య నాదెళ్ల భేటీ.. భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
Internet Real Owner: ఇంటర్నెట్‌ ఓనర్ ఎవరు?.. ఒకే కంపెనీ చేతిలో పవర్
OnlyFans: ఆదాయంలో ఓన్లీఫ్యాన్స్ జోష్..  ఆపిల్, గూగుల్ ను వెనక్కి నెట్టి మరీ..
Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్
Microsoft: మానవ మలాన్ని కొనుగోలు చేస్తున్న మైక్రోసాఫ్ట్.. వామ్మో, అన్ని కోట్లా?
Microsoft Operations Pakistan: పాకిస్తాన్‌కు మరో దెబ్బ.. దేశంలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు బంద్.. ఎందుకంటే
Microsoft Employees: మరో 9 వేల మంది ఔట్! మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల ఊచకోత..
Microsoft: ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే మైక్రోసాఫ్ట్ ఖాతాలు..కానీ ఇవి మాత్రం తప్పనిసరి
Quantum Computer: మైక్రోసాఫ్ట్ మహాసృష్టి.. ఏఐని మించిన క్యాంటమ్ కంప్యూటర్

Quantum Computer: మైక్రోసాఫ్ట్ మహాసృష్టి.. ఏఐని మించిన క్యాంటమ్ కంప్యూటర్

Quantum Computing Chip: ఊహించిందే కానీ… ఇప్పుడప్పుడే జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు! టెక్నాలజీ రంగంలో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పరిశోధనలో చివరికి ఫలితం దక్కింది. దశాబ్ధాలు పడుతుందని అనుకున్నలక్ష్యం ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే పూర్తి కానుంది. దీనితో క్వాంటమ్ యుగం మొదలయ్యింది. అవును, క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఎప్పటి నుండో పరిశోధనలు జరుగుతున్న తరుణంలో… మైక్రోసాఫ్ట్ ఒక మహాసృష్టి చేసింది. ఘన, ద్రవ, వాయువులకు సంబంధంలేని ఒక కొత్త పదార్థాన్ని తయారుచేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ చిప్‌ను […]

Microsoft In India : భారత్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు. ఎన్ని వేల కోట్లో తెలుసా.? ఇక ఈ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు..

Microsoft In India : భారత్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు. ఎన్ని వేల కోట్లో తెలుసా.? ఇక ఈ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు..

Microsoft In India : టెక్ రంగంలో ఏటికేటా దూసుకుపోతున్న భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ దిగ్గజ టెక్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలోనే.. ప్రముఖ టెక్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్.. భారత్ లో కీలక పెట్టుబడుల్ని ప్రకటించింది. ఇక్కడి క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)  సామర్థ్యాలను విస్తరించేందుకు ఏకంగా 3 బిలియన్ డాలర్లను  అంటే భారత్ కరెన్సీలో రూ.27,500 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని బెంగళూరులో  స్టార్టప్ పౌండర్స్, ఎగ్జిక్యూటివ్ లతో మైక్రోసాఫ్ట్ […]

Satya Nadella – CM Revanth: నిన్న గూగుల్.. నేడు మైక్రోసాఫ్ట్.. పెట్టుబడులతో యువతకు ఉపాధి.. సీఎం రేవంత్

Big Stories

Advertisement
×