E-Paper
Advertisement
పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే
ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

LPG booking rules Big update: వంట గ్యాస్ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది కేంద్రం. ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ మధ్య ఉండాల్సిన వ్యవధిని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ సమయాన్ని 25 రోజులకు కుదించింది. దీంతో పట్టణ-గ్రామీణ ప్రాంతంలోని గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ లభించినట్లయ్యింది. ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం వంట గ్యాస్ గృహ ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు ఇకపై 25 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లను […]

మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్..  ప్రయోజనాలు తెలుసా? ఎవరు పొందుతారు?
ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పార్లమెంటులో ప్రకటన, ఇంకా ఏం చెప్పిందంటే..
డెడ్‌లైన్ ఫిక్స్.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక.. కేసులు ఎత్తివేయకుంటే మరిన్ని చర్యలు

డెడ్‌లైన్ ఫిక్స్.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక.. కేసులు ఎత్తివేయకుంటే మరిన్ని చర్యలు

Cockroach Janta Party: నీట్ పేపర్ లీకేజీ‌పై తాము చేపట్టిన ఆందోళన విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది కాక్రోచ్ జనతా పార్టీ. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వివిధ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయాలని కోరింది. కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్- సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో విద్యార్థులు, నిరసనకారులను […]

DELHI: రెండు ప్రభుత్వ సంస్థల విలీనం.. ఆపై రాష్ట్రపతి ఆమోదముద్ర, ఏంటి ఆ కంపెనీలు
మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు, తాము సిద్ధమేనని వ్యాఖ్య

మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు, తాము సిద్ధమేనని వ్యాఖ్య

Hyderabad: మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులో మోదీ సర్కార్‌ కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్‌తో లింక్‌ పెట్టారన్నారు. వెంటనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి,మహిళా బిల్లును మళ్లీ పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టాని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. […]

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు

Raebareli: నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాబోయే ఆర్థిక షాక్ అదానీ-అంబానీ, మోదీలను ప్రభావితం చేయదన్నారు. చాలా సంవత్సరాలలో చూడని తీవ్రతతో విరుచుకు పడటానికి సిద్ధంగా ఉందన్నారు. మున్నుముందు కష్టకాలం తప్పదని చెప్పకనే చెప్పారు. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు మోదీ నిర్మించిన ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక తుఫాను రాబోతోందని కొన్నాళ్లుగా తాను చెబుతున్నారని అన్నారు. అదానీ-అంబానీలకు అనుకూలంగా ఆయన నిర్మించిన వ్యవస్థ నిలవదన్నారు. అది పూర్తిగా కూలిపోవడం ఖాయమని […]

Commercial LPG Gas: రాష్ట్రాలకు మరో 20 శాతం ఎల్‌పీజీ కేటాయింపు.. హోటళ్లు, దాబాలకు ప్రాధాన్యత
Modi Govt: భారం పడకుండా.. కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి

AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి

AP-Telangana: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ- రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంపు సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీయే పార్టీలు హాజరయ్యాయి. కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజిజు, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ల […]

AP Politics: ప్రధాని మోదీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం.. ముమ్మాటికీ  దేశద్రోహపు చర్య!
AP Farmers: ఏపీలో రైతులకు కేంద్రం కబురు.. నేరుగా అకౌంట్‌లో డబ్బులు జమ
Jandhan Accounts: జన్‌ధన్ ఖాతాలు..  మహిళల్లో ఆందోళన, ఏం చేద్దాం

Big Stories

Advertisement
×