E-Paper
Advertisement
Ponguleti Srinivas Reddy: జనగామ మున్సిపాలిటీలో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Ponguleti Srinivas Reddy: జనగామ మున్సిపాలిటీలో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Ponguleti Srinivas Reddy:  జ‌న‌గామ‌, స్వేచ్ఛ‌: తెలంగాణ‌లో రావ‌ణాసూరిడి రాజ్యం పోయింది. ఇందిర‌మ్మ రాజ్యం వ‌చ్చింద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. శ‌నివారం జ‌న‌గామ మున్సిపాలిటి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ధ‌ర్మ‌కంచె, అంబేడ్క‌ర్ విగ్ర‌హం, జ‌న‌గామ చౌర‌స్తా, ఎం ఆర్ ఓ కార్యాల‌యాల వ‌ద్ద కార్న‌ర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. డీసీసీ అధ్య‌క్షురాలు లాకావ‌త్ ధ‌న్వంతి నేతృత్వంలో జ‌రిగిన ఈ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ గ‌త […]

Ponguleti Srinivas Reddy: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!
Ponguleti Srinivas Reddy: ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం :  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!
Ponguleti Srinivas Reddy: పదేళ్లు పత్తాలేరు.. ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? గులాబీ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్!
Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Ponguleti Srinivas Reddy: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం రెండేళ్లలో తమ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్పు చూపించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం అధికారం చేపట్టే నాటికి ఆర్ధిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నా ఒక్కో మెట్టును సరిదిద్దుతూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.సీఎం రేవంత్ రెడ్డి విజన్ తో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, గృహ నిర్మాణం, స‌న్న‌బియ్యం, రేష‌న్ కార్డులు, ఉపాధి క‌ల్ప‌న వ‌ర‌కు అన్ని […]

Municipal Elections: త్వరలో తొర్రూరును దత్తత తీసుకుంటా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Municipal Elections: త్వరలో తొర్రూరును దత్తత తీసుకుంటా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Municipal Elections: పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితొర్రూరు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తొర్రూరును తాను దత్తత తీసుకుంటానని ప్రకటిస్తూ, అభివృద్ధి హామీలతో ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీలోని రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తునం శ్రావణ్‌కు మద్దతుగా అన్నారం రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో మంత్రి […]

Ramagundam: రామగుండంలో మంత్రులు హామీల వర్షం.. కార్మికులకు పక్కా గృహాలు!

Ramagundam: రామగుండంలో మంత్రులు హామీల వర్షం.. కార్మికులకు పక్కా గృహాలు!

Ramagundam: రామగుండంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నిరుపేదలకు, సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామగుండంను తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు రామగుండం పట్టణాన్ని అన్ని సౌకర్యాలతో హైదరాబాద్ నగరంగా సుందరీకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారెవరూ ఆందోళన చెందవద్దని, […]

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి

Ponguleti Srinivas: 200 కోట్ల రూపాయిల‌కు పైగా ఖ‌ర్చుతో.. మేడారం ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్ప‌టికీ దాదాపు 95 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని వెల్ల‌డించారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో ఈ మేర‌కు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ .. కనీసం 200 సంవ‌త్స‌రాల‌కు పైగా నిలిచేలా రాతి క‌ట్ట‌డాల‌తో ఆధునీక‌ర‌ణ‌ప‌నులు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ఈ మేడారం చుట్టుప‌క్క‌ల సుమారు 10 కిలోమీట‌ర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికే ఆధునీక‌ర‌ణ ప‌నుల […]

Medaram Jatara 2026: 200 ఏళ్లు చెక్కుచెదరని శిలా నిర్మాణం.. మేడారంలో సీఎం రేవంత్ యజ్ఞం: మంత్రులు సీతక్క, పొంగులేటి

Medaram Jatara 2026: 200 ఏళ్లు చెక్కుచెదరని శిలా నిర్మాణం.. మేడారంలో సీఎం రేవంత్ యజ్ఞం: మంత్రులు సీతక్క, పొంగులేటి

Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల గద్దెల వద్ద జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక యజ్ఞంలా ఈ పనులను చేపడుతున్నారని కొనియాడారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేవలం భవనాలు కట్టడం కాకుండా, ఆదివాసీల సంస్కృతి, […]

Ponguleti Srinivas Reddy: రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ: మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: పొంగులేటి

Ponguleti Srinivas Reddy: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: పొంగులేటి

Ponguleti Srinivas Reddy: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి గణనీయమైన, చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యున్నత ప్రాధాన్యత అంశంగా తీసుకుని.. విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా.. ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన తెలిపారు. గడిచిన రెండేళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అనే ధ్యేయంతో.. తెలంగాణ ప్రభుత్వం పలు కీలక […]

CM Revanth Reddy: గ్లోబల్ సమ్మిట్‌పై ఇండిగో ఎఫెక్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana Politics: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కొండా ఫ్యామిలీ
Konda Surekha vs Ponguleti: ఢిల్లీకి చేరిన పంచాయితీ.. పొంగులేటిపై సోనియాకు కొండా కంప్లైంట్

Big Stories

Advertisement
×