BigTV English
Advertisement
Minister Seethakka: సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం

Minister Seethakka: సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం

Minister Seethakka: ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ ఆలయంలో.. అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిన ఈ ప్రాజెక్ట్‌పై.. మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణానికి సందర్శించి జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో కోట్లాది భక్తులు పాల్గొంటారు. […]

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల
Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Sammakka-Saralamma: మేడారంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వనదేవతలైన సమ్మక్క – సారక్కలకు సీఎం రేవంత్ మొక్కులు చెల్లించారు. అనంతరం సీఎం మీడియాతో ప్రసంగించారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని అన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇచ్చామని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా 22వేల ఇళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. సమ్మక్క- సారక్క గద్దెల, ప్రాంగణ […]

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం పర్యటనలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు కూడా  పాల్గొన్నారు. భక్తుల సౌకర్యం, పూజా ఏర్పాట్ల నిర్వహణలో.. ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సమన్వయం చేశారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, బంగారం సమర్పించిన తరువాత, మొక్కులు చెల్లింపు కార్యక్రమం కూడా […]

CM Revanth Reddy: మేడారం పర్యటనకు.. సీఎం రేవంత్‌ రెడ్డి

Big Stories

×