E-Paper
Advertisement
Anand Mahindra : టీమిండియా ఓటమి.. “నేను నేర్చుకున్నది ఇదే”
Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే షురూ కానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్షా 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రెండు జట్లు పోటీ పడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై జరిగే ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మ్యాచ్‌లో టాస్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ODI World Cup 2023 : ఎంత ఖర్చయినా సరే..వెళ్లాల్సిందే! ప్రపంచ కప్ కోసం..ప్రత్యేక రైళ్లు
World Cup Final : ఫైనల్ మ్యాచ్ లో… సంగీత్, లేజర్ షో ఇంకాస్పెషల్ అట్రాక్షన్.. పాప్ సింగర్ దువా లిపా
IND vs AUS Final : ఆడితే.. అంపైర్ తో పనేం ఉంది? రిచర్డ్ కెటిల్ బరోకి కొందరి మద్దతు
World Cup 2023 Final : ఆసిస్ తో ప్రయోగాలు వద్దు..సీనియర్ల మాట
ICC World Cup 2023 : క్యాచ్ మిస్ అయితే.. మ్యాచ్ పోయినట్టే..
IND vs NZ : ఆ క్యాచ్ వదిలేసినందుకు బాధేసింది: షమీ
Rohit Sharma : వాళ్లిద్దరూ బాగా భయపెట్టారు: రోహిత్ శర్మ
Kane Williamson : ఆ ముగ్గురే మా కొంప ముంచారు.. కీలక వ్యాఖ్యలు చేసిన కివీస్ సారథి
Virat Kohli :   చరిత్ర సృష్టించిన  కోహ్లీ.. 397 పరుగులు చేసిన భారత్.
Virat Kohli : కోహ్లీకి నాకౌట్ వీక్ నెస్.. ఈ సారి నిలబడతాడా?
Team India : న్యూజిలాండ్ తో సెమీస్ పోరు.. టీమిండియా బలహీనతలు ఇవేనా..?
Rohit Sharma : గెలుపు మంత్ర ఏమీ లేదు..గేమ్ ప్లాన్ అంతే..
ICC Rankings  : అన్నింటా మనమే నెంబర్ వన్.. టీమిండియా ఆధిపత్యం..

Big Stories

×