E-Paper
Advertisement

తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Advertisement

Amit Shah: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 4న అమిత్ షా పర్యటటించనున్నారు. దీనికోసం ఒక్కరోజు ముందే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి 9:10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్ షా రానున్నారు. హోటల్ కాకతీయలో రాత్రి బస చేయనున్న అమిత్ షా. అక్టోబర్ 4, ఆదివారం రోజు ఉదయం బేగంపేట నుంచి (మెదక్) తూప్రాన్‌కు హెలికాప్టర్‌లో ప్రయానించి, మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌కు అమిత్ షా సబర్ డెయిరీ మిల్క్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో..

ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అనంతరం తూప్రాన్‌లోనే భోజనం చేయనున్న కేంద్ర హోంమంత్రి షెడ్యుల్ కారారు చేయనున్నారు. తూప్రాన్ నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు అమిత్ షా వెల్లనున్నారు. కరీంనగర్‌లో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అమిత్ షా పాల్గొననున్నారు.

Advertisement

Also read: ‘ రాకా’ విషయంలో కీలక మార్పులు.. రెండు భాగాలుగా రాబోతోందా?

కరీంనగర్ నుంచి..

అనంతరం మధ్యాహ్నం 2:40 నుంచి సాయంత్రం 4:10 వరకు సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరగనుంది. కరీంనగర్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు ప్రయాణం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి అమిత్ షా బయలుదేరనున్నాడు.

Advertisement

Also Read: దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

Tags

Related News

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!

వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్

రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ పాఠశాల విద్యలో సంచలన మార్పులు.. ఇకపై వారి చేతుల్లోనే మార్కులు!

ఒకటి రెడ్డి.. మరొకటి బీసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..11 కేవీ కనెక్షన్లపై సరికొత్త నిబంధనలు!

Big Stories

Advertisement
×