E-Paper
Advertisement

ఆడవాళ్లపై ఇంత నీచ రాజకీయమా? కేటీఆర్.. ఇదేనా మీ సంస్కారం?!

ఆడవాళ్లపై ఇంత నీచ రాజకీయమా? కేటీఆర్.. ఇదేనా మీ సంస్కారం?!
Advertisement

Social Media: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న నీచ రాజకీయం, వ్యక్తిత్వ హననంపై ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిగ్ టీవీ (BIG TV) ఛానల్ లోగోను పోలి ఉండేలా నకిలీ అకౌంట్లు సృష్టించి, వార్తల ముసుగులో అసభ్యకరమైన ప్రచారాలు చేస్తున్నారంటూ సదరు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. TRPartyOfficial, DIG TV Parody, Telugu Scribe వంటి అకౌంట్ల ద్వారా కాంగ్రెస్, బీజేపీ నేతలను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫోటోలు, అసత్య కథనాలతో క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారని నెటిజన్లు, ప్రజలు మండిపడుతున్నారు.

కెసిఆర్, కెటిఆర్ అసలు ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం ఇదేనా.. దుబాయ్ కూర్చుని మహిళల జీవితాలతో ఆటలాడటానికి సిగ్గుండాలి అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఇలాంటి గలీజ్ సోషల్ మీడియా ప్రచారం వల్లే బొక్కబోర్లా పడ్డా ఇంకా బుద్ధి రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే దాగుడుమూతలు ఆడటం ఎందుకు, నేరుగా ముందుకు వచ్చి చూపించే ధైర్యం లేదా అని నిలదీస్తున్నారు.

Advertisement

ధైర్యం ఉంటే ఇలాంటి వార్తలను మెయిన్ స్ట్రీమ్ ఛానెళ్లలో వేయగలరా అని బిగ్ టీవీ సూటిగా ప్రశ్నించింది. కేవలం చట్టపరమైన కేసుల నుంచి తప్పించుకోవడానికే సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడుకుంటూ, జర్నలిజం ముసుగులో విలువల లేని వ్యాపారం చేస్తున్నారని మండిపడింది. స్త్రీల గౌరవంతో ఆడుకునే ఈ ఆగడాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

Tags

Related News

రోడ్ల భద్రతపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆ స్వీడన్ మోడల్ కావాల్సిందే!

కర్త, కర్మ, క్రియ ఆయనే.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై నిజాలు బయటపెట్టిన కవిత

 వరంగల్ జిల్లాలో విషాదం.. పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి దుర్మరణం!

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

Big Stories

Advertisement
×