E-Paper
Advertisement

సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి ఉత్తమ్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివే?

సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి ఉత్తమ్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివే?
Advertisement

Thummidihatti Project: సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సెప్టెంబర్ 1న తుమ్మిడిహట్టిపై తెలంగాణ–మహారాష్ట్ర అధికారులతో CWC సమావేశం కానుంది. దీంతో తుమ్మిడిహట్టి ఎత్తు, నిర్మాణంపై తెలంగాణ వాదనను బలంగా వినిపించడంపై సీఎం రేవంత్ ఉత్తమ్ చర్చించకోనున్నారు. తుమ్మిడిహట్టి అంశంపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పడనున్నారు.

ఏపీ–తెలంగాణ

మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి అంతర్రాష్ట్ర సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ వ్యూహలు రచిస్తుంది. సెప్టెంబర్ 7న CWC చైర్మన్ నేతృత్వంలో ఏపీ–తెలంగాణ జల వివాదాలపై కీలక భేటీ జరగనుంది. కృష్ణా జలాల వాటా, నీటి విడుదలపై ఏపీ–తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతుంది. కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాలపై KRMB పరిధిలో పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

Also read: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు!

రాష్ట్రాల మధ్య వివాదాలు..

గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టులు–అనుమతులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై చర్చించనున్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాలు, సుప్రీంకోర్టు కేసుల పరిష్కారానికి తెలంగాణ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Also read: శ్రావణమాసంలో చికెన్ అడిగాడని.. కొడుకును చంపిన పేరెంట్స్.. ఇలా ఉన్నారేంటయ్యా!

Tags

Related News

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

Big Stories

Advertisement
×