E-Paper
Advertisement

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది!

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మందిని  కాపాడిన ఫైర్ సిబ్బంది!
Advertisement

Banjara Hills Fire: హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రోడ్ నెం.10లో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనం సెల్లార్‌లో ఉన్న వైన్‌షాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సెల్లార్ నుంచి దట్టమైన పొగ పై అంతస్తులకు వ్యాపించడంతో భవనంలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది ఘనట స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నాలుగు అగ్ని మాపక శకటాలతో సిబ్బది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. దట్టంగా పొగ అలుముకోవడంతో లోపిలికి వెళ్లడం కష్టమైనప్పటికీ.. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భవనంలో చిక్కుకుపోయిన 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Advertisement

Also Read: వందేమాతరానికి రాజ్యాంగ రక్షణ.. రాష్ట్రపతి ఆమోదం!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×