E-Paper
Advertisement

జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం

జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం
Advertisement

Jagtial Gangrape: జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్ సంఘటన కలకలం రేపింది. ఈ సంఘగటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్‌లలో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను మొబైల్‌లో వీడియో రికార్డు చేసినట్లుకూడా ఆరోపణలు వస్తున్నాయి.

మహిళపై యువకుడు ఒత్తిడి..

నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళను రెండు రోజుల క్రితం జగిత్యాలకు ఓ యువకుడు పిలిపించాడు. దీంతో మల్యాల రాజారాం గ్రామానికి చెందిన యువకుడు మహిళను నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం తన ముగ్గురు స్నేహితులను కూడా కలవాలని మహిళపై యువకుడు మహిళపై ఒత్తిడి చేసి హత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో భాదిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Also Read: మగవాళ్లకు బిగ్ రిలీఫ్ .. గ్రేటర్ పరిధిలో కొత్తగా 75 సిటీ బస్సులు

కేసు నమోదు..

దీంతో రంగంలోకి దిగిన మల్యాల పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురు యువకులు రాజారాం గ్రామానికి చెందిన వారిగా మరో యువకుడు ధరూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసుల విచారణ చేపట్టారు.

Advertisement

Also Read: 8 ఏళ్ల బాబు చెప్పిన కథలు విని పోలీసులే షాక్… చివర్లో వచ్చే ట్విస్ట్ కి దిమాక్ కరాబ్

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×