E-Paper
Advertisement

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!
Advertisement

Kavitha: యాదగిరిగుట్ట పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారిని నియమించడంపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతనంగా ప్రకటించిన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖను సభ్యురాలిగా నామినేట్ చేయండంపై తీవ్ర విమర్షలు గుప్పించారు.

ఏపీ వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా?

యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో కొనిదెల సురేఖకు స్థానం కల్పించడంపై కవిత ఫైర్ అయ్యారు. మెగా కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకు తెలంగాణలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: టీవీఎస్ జూపిటర్ కు కొత్త లుక్.. సీక్వెన్షియల్ ఇండికేటర్లతో కొత్త స్కూటర్!

తెలంగాణకు అవమానం..

ఇలా చేయండం వల్ల యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమే నని కవిత అన్నారు. ఈ నియామకంతో సీఎం రేవంత్ రెడ్డిని ఆంధ్ర రేవంత్ రెడ్డి అంటూ కవిత ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్టానికి సీఎం గా ఉన్న వ్యక్తి తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాల విషయంలో పక్క రాష్ట్రాల ప్రభావానికి లొంగి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: 8000mAh బ్యాటరీ.. 80W ఛార్జింగ్.. Realme P4s 5Gలో ఇవే హైలైట్స్!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×