E-Paper
Advertisement

సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేస్తే ఎలా.. సురేఖ కూతురిపై కాంగ్రెస్ నేతలు ఫైర్!

సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేస్తే ఎలా.. సురేఖ కూతురిపై కాంగ్రెస్ నేతలు ఫైర్!
Advertisement

Congress Rift: మంత్రి కొండా సురేఖ తీరును తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూతురు మాటలపై కొండా సురేఖ స్పందించాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

నాయకులు ఫైర్..

వేలాది మంది కార్యకర్తలు కష్టపడి పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష నేతలు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, కానీ సొంత పార్టీ నేతలే మాట్లాడటం సరికాదని స్పందించారు. కొండా సుష్మిత మాటలను ఖండిస్తున్నామని, ఏదైనా ఉంటే పీసీసీకి కానీ, సీఎంకి కానీ చెప్పుకోవాలని ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: కారు డిక్కీలో మహిళ మృతదేహం.. షాకైన స్థానికులు, రంగంలోకి పోలీసులు, హనుమకొండ జిల్లాలో ఘటన

పార్టీలో ఉండే హక్కులేదు..

సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాలన్నారు. పీసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు కొండా సురేఖ నాకు సంబంధం లేదని సమాధానమిచ్చారు. సీఎం నిర్ణయంపై, సీఎంపై మాట్లాడే వారికి పార్టీలో ఉండే నైతిక అర్హత లేదని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!

Tags

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×