E-Paper
Advertisement

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు
Advertisement

Madhu Yaskhi: మధు యాష్కీ వచ్చాక ఎల్బీనగర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు వెలుస్తున్నాయిని, ఒకే వ్యక్తికి అనేక స్పా సెంటర్లు ఉన్నాయని స్పా సెంటర్ల నిర్వహణ వెనుక మధు యాష్కీ అనుచరుల హస్తం ఉందని, కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

అసాంగిక కార్యక్రమాలు..

Advertisement

స్పా సెంటర్లు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తూ అరెస్టయిన వ్యక్తికి ఇప్పుడు మధుయాష్కీ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని తెలిపారు. అసలు ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎటు పోతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని ఆమే కోరారు.

Also read; మాధురి రాథోడ్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన ఉప్పల్ బాలు!

Tags

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×