E-Paper
Record Electricity Demand: తెలంగాణ విద్యుత్ రంగంలో చారిత్రక రికార్డు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం
Kalvakuntla Kavitha: పేదలకు ఒక న్యాయం.. బడా బాబులకు ఒక న్యాయమా..? మూసీ ఒడ్డున కవిత ఆందోళన
CM Revanth Reddy: పలువురు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్.. రూల్స్ ఫాల్లో అవ్వాల్సిందే, కీలక ఆదేశాలు

CM Revanth Reddy: పలువురు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్.. రూల్స్ ఫాల్లో అవ్వాల్సిందే, కీలక ఆదేశాలు

Advertisement సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజా పాలనలో భాగంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం పేర్కొన్నారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు […]

Mahesh Kumar Goud: రాజ్యసభ రేసు.. రాష్ట్రంలో ఒకరికా..? లేదా ఇద్దరికా..? మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Nizamabad Police: అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్
Medchal News: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..  రూ.5 లక్షల పరిహారం
Weather News: రానున్న 4 రోజులు జాగ్రత్త..! ఈ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు టెంపరేచర్, బయటకు రావొద్దు..!

Weather News: రానున్న 4 రోజులు జాగ్రత్త..! ఈ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు టెంపరేచర్, బయటకు రావొద్దు..!

Advertisement రాష్ట్రంలో వేసవి సెగలు అప్పుడే షురూ అయినయ్.. పొద్దు పొద్దున్నే ఎండలు దంచికొడుతున్నయ్.. మార్చి మొదటి వారంలోనే భానుడ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ నెలలో కనిపించే వేడి ఈ ఏడాది మార్చిలోనే జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని […]

Gurukul Ragging: కూల్‌డ్రింక్ చిచ్చు.. ప్రాణభయంతో ఐదుగురు విద్యార్థులు పరార్!
Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి : కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశ నిర్దేశం

Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి : కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశ నిర్దేశం

Advertisement Ponguleti Srinivasa Reddy:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లా కలెక్టర్లు మంగళవారం నాడు […]

Warangal News: కాళీ ట్రాక్టర్లకు కేసుల బెదిరింపులా? పట్టుకున్నారు సరే.. కానీ కేసులు ఎక్కడ?

Warangal News: కాళీ ట్రాక్టర్లకు కేసుల బెదిరింపులా? పట్టుకున్నారు సరే.. కానీ కేసులు ఎక్కడ?

Advertisement Warangal News:  వర్ధన్నపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు, ట్రాక్టర్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం అవసరమేనన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, అమాయకులపై అనుమానాల ముసుగులో చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న కాలి ట్రాక్టర్లను సైతం నిలిపివేసి ఇసుక రవాణాగా భావిస్తూ స్టేషన్‌కు తరలిస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. […]

kishan reddy : కేంద్రమంత్రి నోటా గులాబీ నేతల మాట!
TG : దానం, కడియంపై వేటు? స్పీకర్ నిర్ణయం ఇదేనా?
Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?

Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?

Advertisement Khammam News: దశాబ్దం తర్వాత దిద్దుబాటు చర్యలుమెదలయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా సర్వే చేపట్టారు. కానీ ఇంతకాలం జాప్యానికి ఎవరిదీ నిర్లక్ష్యం. పాలకులదా? పౌరసమాజానిదా? అమాయకుల ఉసురు తీసిందెవరు? పేదల కోట్లాది కాయకష్టం మట్టిపాలైంది. అక్రమణల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు . జిల్లా యంత్రాంగానికి తెలియకుండానే 10 ఏళ్ళు గడిచాయా? అనే ప్రశ్నలు ఒకవైపు మరోవైపు పేదలకు అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు ఆందోళనల పేరిటహోరెత్తిస్తున్నారు .ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) […]

Congress Plans: ఆపరేషన్ పీఎం పీఠం.. రాహుల్ గాంధీ కోసం తెలంగాణ నుంచి యాక్షన్ ప్లాన్
×