E-Paper
Advertisement
అభిమానులు ఏదంటే అదే.. ఏ పార్టీలో చేరాలనేది వాళ్లే డిసైడ్ చేస్తారు, జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పెరిగిన ఫీజులు.. మారని టీచర్ల బతుకులు.. ప్రైవేట్ స్కూళ్ల తీరుపై కవిత ఆగ్రహం

పెరిగిన ఫీజులు.. మారని టీచర్ల బతుకులు.. ప్రైవేట్ స్కూళ్ల తీరుపై కవిత ఆగ్రహం

Telangana Jagruthi: తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కింది. సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులపై పడుతున్న ఈ భారానికి వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గళమెత్తారు. ప్రైవేట్ స్కూళ్లలో ‘ఫీజుల దందా’.. కవిత ఆగ్రహం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచుతూ సామాన్యులను దోచుకుంటున్నాయని కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఈ విద్యాసంవత్సరం సుమారు 12,061 ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను ఏకపక్షంగా 25 నుంచి 30 […]

గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఫలశ్రుతిని అందించింది. టీజీపీఎస్సీ (TGPSC) అనుసరించిన మూల్యాంకన విధానం సరైనదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో, ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని తెల్చిచెప్పడం గమనార్హం. పారదర్శకతకు దక్కిన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం […]

CM Revanth Reddy: సౌత్  టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: సౌత్ టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: దక్షిణాసియా టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పెట్టుబడుదారులకు కావల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అత్యుత్తమ ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. టెక్స్‌టైల్స్ కేవలం పరిశ్రమ కాదని, చేనేతలకు జీవితమన్నారు. సౌత్ టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి శుక్రవారం హైటెక్స్‌లో ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్-2026 కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, టెక్స్‌టైల్స్ పరిశ్రమ ప్ర‌ముఖులకు తెలంగాణ‌, హైద‌రాబాద్‌కు […]

“సారీ నాన్నా.. నన్ను వెతకకండి”.. కూకట్‌పల్లిలో రూ. 25 లక్షల సొమ్ముతో బాలుడు పరార్
రంగురంగుల చాక్లెట్.. నిలువునా ముంచే విషం.. మీ బిడ్డకు ఇచ్చేది ప్రేమా? లేక మరణాన్నా?
బడంగ్‌పేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణం.. డీసీ సరస్వతి సస్పెండ్.. రంగంలోకి ఉన్నతాధికారులు

బడంగ్‌పేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణం.. డీసీ సరస్వతి సస్పెండ్.. రంగంలోకి ఉన్నతాధికారులు

Municipal Corruption: హైదరాబాద్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి బట్టబయలైంది. గత కొంతకాలంగా మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులతో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగానికి అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జరిపిన లోతైన విచారణలో కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయి. ప్రధానంగా డిప్యూటీ కమిషనర్ సరస్వతి నేతృత్వంలో సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పనులు పూర్తి చేయకుండానే […]

కల్తీ వ్యాపారం చేయొద్దు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే, కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్.. వారి డిమాండ్లివే..!
దోమల తెరతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన
అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న తెలంగాణ వెదురు సంపద
వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం
Rice Millers: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. ధరపై కన్నెర్ర చేసిన రైతన్న

Rice Millers: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. ధరపై కన్నెర్ర చేసిన రైతన్న

Rice Millers:స్వేచ్ఛ బ్యూరో:  మిర్యాలగూడ మిల్లర్లు సిండికేట్ గా మారి రైతన్నల కష్టాన్ని దోచేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోలులో … మిర్యాలగూడ ప్రాంత రైస్ మిల్లర్లు ముందు వరుసలో ఉంటుండగా రైతులకు గిట్టుబాటు ధరకు మించి కొనుగోలు చేయాల్సిన తరుణంలో అనేక కొర్రీలతో అన్నదాతకు ఆవేదనను మిగులుస్తున్నారు. రైతును నమ్ముకున్న అన్ని వ్యాపార వర్గాలు లాభాల బాటలో నడుస్తుండగా.. వరి పండించే అన్నదాత మాత్రం గిట్టుబాటు కు మించ ధరను దక్కించుకోలేకపోతున్నాడు. కాలుష్యాన్ని బహుమతిగా […]

తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ.. ఈ పాపంలో కిష‌న్ రెడ్డికి భాగం ఉంది.. హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు

Big Stories

Advertisement
×