E-Paper
Devji alias Tippiri Tirupati: వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదు.. లొంగుబాటు అనంతరం దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు
Sridhara Babu: తెలంగాణ సమగ్రాభివృద్ధికే క్యూర్.. ప్యూర్.. రేర్.. కొత్త బిజినెస్ పాలసీ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Sridhara Babu: తెలంగాణ సమగ్రాభివృద్ధికే క్యూర్.. ప్యూర్.. రేర్.. కొత్త బిజినెస్ పాలసీ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Advertisement Sridhara Babu: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో.. త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhara Babu) వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో […]

Swachh Godavari: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న  ధర్మపురి రూపురేఖలు!

Swachh Godavari: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న ధర్మపురి రూపురేఖలు!

Advertisement Swachh Godavari: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో పర్యావరణ పరిరక్షణ , భక్తుల సౌకర్యార్థం ‘స్వచ్ఛ గోదావరి – స్వచ్ఛ ధర్మపురి’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన వెంటనే.. క్షేత్ర పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఎల్లంపల్లి […]

Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

Advertisement Maoist Surrender: దశాబ్దాల సాయుధ పోరాట చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నలుగురు అగ్రనేతలు సహా మొత్తం 40 మంది మావోయిస్టులు మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్లడించారు. అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు నేతలను ఆయన అభినందించారు. లొంగిపోయిన వారిలో పొలిట్‌బ్యూరో […]

Weather News: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ ఆరు జిల్లాల్లో కుండపోత వాన
Jupally Krishna Rao: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి  సర్కార్ కొలువు : మంత్రి జూపల్లి కృష్ణారావు
BRS : బీఆర్ఎస్ సైలెంట్.. బీజేపీ వైలెంట్.. ఏం జరుగుతోంది?
Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే  నిర్మిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తాం: బండి సంజయ్

Advertisement Bandi Sanjay: హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..  ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల‌ విజయం తర్వాత ఆయన ఈ పర్యటన చేపట్టారు. మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహా ఇతర కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే […]

CM Revanth Reddy: పంచాయితీలు వద్దు.. సామరస్యమే ముద్దు.. దేవాదుల సాక్షిగా సీఎం రేవంత్ సంచలన ట్వీట్

CM Revanth Reddy: పంచాయితీలు వద్దు.. సామరస్యమే ముద్దు.. దేవాదుల సాక్షిగా సీఎం రేవంత్ సంచలన ట్వీట్

Advertisement తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశంపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. దేవాదుల సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణలు కాకుండా సామరస్యపూర్వక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన […]

Cyber Operation: సైబర్ నేరగాళ్ల గుండెల్లో గుబులు! 32 టీమ్స్.. ఒక్కటే వేట!
Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Advertisement Harish Rao: దేవాదుల ప్రాజెక్టు, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. పేదల ఆరోగ్యం కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వ‌రంగల్ పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హ‌రీష్ రావు స్వయంగా పరిశీలించారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన […]

Cm Revanth : బీసీలకు వాగ్దానం.. కేంద్రంతో సీఎం రేవంత్ ‘ఢీ’..!
Hydraa: పార్కుల క‌బ్జాల‌పై కుప్పలు కుప్పలుగా ఫిర్యాదులు

Hydraa: పార్కుల క‌బ్జాల‌పై కుప్పలు కుప్పలుగా ఫిర్యాదులు

Advertisement Hydraa: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పార్కు కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్కు స్థ‌లం ఉంది, స్వ‌చ్ఛ‌మైన గాలి, వెలుతురు, ప్రాణ‌వాయువు అందుతుందని భావించిన స్థానికుల ఆశలకు ఆక్రమణలు, కబ్జాలు అడ్డుపడుతున్నాయి. ప్రజావసరాల కోసం కేటాయించిన భూములనే ర‌క‌ర‌కాల పేరుతో మాయం చేస్తున్నార‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. లే ఔట్ వేసిన‌ప్పుడే పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ఆయా అథారిటీల‌కు గిఫ్ట్ డీడ్ చేసినా త‌ర్వాత అవి ప్లాట్లుగా మారిపోతున్నాయ‌ని ప‌లువురు […]

TG Health Department: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ శాఖకు ప్రభుత్వ హోదా..?

Big Stories

×