E-Paper
Illegal Constructions: రాజబొల్లారంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు

Illegal Constructions: రాజబొల్లారంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు

Advertisement Illegal Constructions: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: ఎల్లంపేట్ పురపాలక సంఘం రాజబొల్లారం వార్డు కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా కొనసాగుతున్నాయి. అధికారుల అండదండలతో కొంతమంది నిర్మాణదారులు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు నిర్మించడంతో పురపాలక సంఘానికి రావాల్సిన ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులే సూత్రధారులుగా మారడంతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల […]

Ameerpet Fire Accident: అమీర్‌పేట‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో మంట‌లు.. త‌క్ష‌ణ‌మే స్పందించిన హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు

Ameerpet Fire Accident: అమీర్‌పేట‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో మంట‌లు.. త‌క్ష‌ణ‌మే స్పందించిన హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు

Advertisement Ameerpet Fire Accident: పెను ప్ర‌మాదాన్ని హైడ్రా త‌ప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ ద్వ‌రా మంట‌ల‌ను క్ష‌ణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న‌50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా (HYDRA) శుక్ర‌వారం కాపాడింది. అమీర్‌పేట‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని నీల‌గిరి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్ కేబుళ్లున్న ప్యాన‌ల్ బోర్డులో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. ఈ స‌మాచారం హైడ్రా కంట్రోల్ రూమ్‌కు స‌రిగ్గా ఉద‌యం 11.01 గంట‌ల‌కు అందింది. క్ష‌ణాల్లో ఫీల్డ్‌మీద ఉన్న‌హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల‌కు హైడ్రా కంట్రోల్ రూం […]

Indira Solar Giri Jala Vikasam: రైతులకు ఫ్రీగా రూ.6 లక్షల విలువైన సోలార్ ప్యానెల్స్.. నెలకు రూ.5 వేల ఆదాయం
Karla Rajesh Custodial Death: కోదాడ రాజేష్ లాకప్ డెత్: ఎస్సైని సస్పెండ్ చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం!
Jupally Krishna Rao: ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. ఆపై ప్రత్యేక శిక్షణ.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

Jupally Krishna Rao: ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. ఆపై ప్రత్యేక శిక్షణ.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

Advertisement Jupally Krishna Rao: మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను శుక్రవారం రవీంద్రభారతిలో మంత్రి జూప‌ల్లి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు కోరల్లో చిక్కి ఎంతోమంది […]

Hyderabad: చట్నీస్ హోటల్‌లో పేలుడు.. జనాలు పరుగులు, అసలు ఏమైంది?

Hyderabad: చట్నీస్ హోటల్‌లో పేలుడు.. జనాలు పరుగులు, అసలు ఏమైంది?

Advertisement Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీన‌గ‌ర్ చ‌ట్నీస్ హోట‌ల్ లో పేలుడు సంభ‌వించింది. పేలుడు శ‌బ్దానికి వినియోగ‌దారులు ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు సిబ్బందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమ‌ర్ లో పేలుడు సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం తెలుసుకున్న ఎల్బీన‌గ‌ర్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎల్ల‌ప్పుడు ర‌ద్దీగా ఉండే.. ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ‘చట్నీస్’ (Chutneys) హోటల్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. […]

Komatireddy Venkat Reddy: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
Nalgonda News: నిజాయితీ చాటుకున్న అంబులెన్స్  సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన నల్గొండ జిల్లా ఎస్పీ
ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

Advertisement ACB Raids: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడులు కలకలం రేపాయి. ఒక కేసులో తీర్పుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను అందజేయడానికి లంచం డిమాండ్ చేసిన కోర్టు సిబ్బందిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయ వ్యవస్థలోనే అవినీతి నీడలు ముసురుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వార్త వివరాల్లోకి వెళితే.. ఒక కేసుకు సంబంధించిన ధ్రువీకృత పత్రాలను జారీ చేసే క్రమంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న […]

Congress : అధికార పార్టీలో ‘నామినేటెడ్’ టెన్షన్.. అప్పుడే లాబీయింగ్స్ షురూ!
Harish Anna Job App: సిద్దిపేట యువతకు గేమ్ చేంజర్.. హరీష్ అన్న ఉద్యోగ యాప్ ను ప్రారంభించిన హరీష్ రావు!
India AI Impact Summit: ఏఐ శకం మొదలు.. హైదరాబాద్ అనువైన ప్రదేశం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్
Congress vs BJP : వారి వల్లే బీజేపీకి ప్లస్..కాంగ్రె‌స్‌కు మైనస్..బీ కేర్ ఫుల్!
Hyderabad Water Board: నేటి నుంచి జలమండలి బస్తీ బాట.. ప్రజలతో మమేకమయ్యేందుకు  వినూత్న కార్యక్రమం

Hyderabad Water Board: నేటి నుంచి జలమండలి బస్తీ బాట.. ప్రజలతో మమేకమయ్యేందుకు వినూత్న కార్యక్రమం

Advertisement Hyderabad Water Board: జలమండలి బోర్డు పరిధి కోర్‌ అర్బన్‌ రీజయన్‌ వరకు పరిధి పెరగడంతో వాటర్‌ సప్లై, సీవరేజ్‌ సేవలు మరింత సమర్ధవంతంగా అందించేందుకు, స్థానికంగా నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు జలమండలి శుక్రవారం నుంచి బస్తీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ కార్యక్రమంలో జలమండలికి చెందిన మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొదలుకుని వార్డు మేనేజర్ల వరకు భాగస్వామ్యులు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. […]

Big Stories

×