E-Paper
CM Revanth Reddy: అక్కడికక్కడే సస్పెండ్ చేస్తా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్!
CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి..  అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

Advertisement CM Revanth Reddy:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు,వారికి అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌స‌తుల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హించారు. డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంట‌ర్లు, ఇత‌ర మౌలిక […]

Minister Seethakka: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Telangana Govt: త్వరలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. కసరత్తు మొదలుపెట్టిన సర్కారు

Telangana Govt: త్వరలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. కసరత్తు మొదలుపెట్టిన సర్కారు

Advertisement Telangana Govt: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కొద్ది నెలల క్రితం పంచాయతీ, నిన్నమొన్నటి వరకు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించిన సర్కారు ఇపుడు జీహెచ్ఎంసీ,(GHMC) సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించినట్లు సమాచారం. పంచాయతీలతో పాటు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో ఇటీవలే ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి పాలక మండలిలను అందుబాటులోకి తేవాలని సర్కారు యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక […]

Illegal constructions: చిలుక వాగులో అక్రమ నిర్మాణాలు.. రెచ్చిపోతున్న రియల్ మాఫియ.. పట్టించుకోని అధికారులు!
Telangana: పల్లెలకు పండగ వచ్చేసింది.. గ్రామ పంచాయతీలకు రూ. 250 కోట్ల నిధులు రిలీజ్
Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Advertisement Jangaon Municipality: జ‌న‌గామ‌ బ్యూరో, స్వేచ్ఛ‌: జ‌న‌గామ మున్సిపాలిటీ పీఠం ఎట్ట‌కేల‌కు హ‌స్త‌గ‌తం అయింది. నాట‌కీయ ప‌రిణామాలు, ఘ‌ర్ష‌ణ‌లు, గంద‌ర‌గోళాలు, వాద ప్ర‌తివాదాలు, ఒకిరిపై ఒక‌రు దూష‌ణ‌ల న‌డుమ పుర‌పోరు ముగిసింది. చైర్‌ప‌ర్స‌న్‌గా 22వ వార్డు కౌన్సిల‌ర్ గా గెలిచిన క‌డ‌కండి బాల‌మ‌ణి ల‌క్కిడ్రాలో గెలిచారు. వైస్ చైర్మ‌న్‌గా 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన భూష ప‌ర్వ‌తాలు ల‌క్కీ డ్రాలోనే ఎంపిక‌య్యారు. మున్సిపాలిటీలో మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక‌ల‌ను జ‌న‌గామ ఆర్డీఓ, […]

Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!
Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్

Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్

Advertisement Hanumakonda Collector: కమలాపూర్  బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్ పద్ధతుల్లో బోధించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడూరుతో పాటు ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకొని, ముఖ గుర్తింపు […]

iBomma Ravi Bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. కోర్టు విధించిన ఆ షరతు వింటే షాక్ అవ్వాల్సిందే!
Talasani Srinivas Yadav: పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

Advertisement MP Chamala Kiran Kumar Reddy: జనగామ మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నిన్నటి వాయిదా అనంతరం ఈరోజు తిరిగి ప్రారంభమైన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహకర్తగా వ్యవహరించి పక్కా ప్రణాళికతో మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగురవేశారు. రాజకీయ సమీకరణాలు ప్రతిక్షణం మారుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలిచి విజయాన్ని దక్కించుకున్నాయి. మున్సిపల్ […]

Minister Sridhar Babu: హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

Big Stories

×