E-Paper
Advertisement
Inter Practical Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో కాపీయింగ్ దందా..?
Supreme Court On TG DGP: తెలంగాణ  డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వారాల గడువు
Gram Panchayat: తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల..
Electricity Rules: ఇకపై రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్..?

Electricity Rules: ఇకపై రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్..?

Electricity Rules: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లు పొందాలనుకునే వినియోగదారులకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్సీ) శుభవార్త చెప్పింది. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై, విద్యుత్ లైన్ వేయడానికి పట్టే దూరాన్ని బట్టి కాకుండా, వినియోగదారుడు తీసుకునే లోడ్ ఆధారంగానే సర్వీస్ లైన్ చార్జీలు వసూలు చేయనున్నారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేశారు. కొత్త నిబంధనల ప్రకారంలో-టెన్షన్(ఎల్టీ) కనెక్షన్లకు సంబంధించి నిర్ణీత ప్రామాణిక చార్జీలు అమలులోకి రానున్నాయి. 20 కిలోవాట్ల […]

Telangana: గ్రూప్-1 మెయిన్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఊపిరి పీల్చుకున్న వేలాది మంది అభ్యర్థులు

Telangana: గ్రూప్-1 మెయిన్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఊపిరి పీల్చుకున్న వేలాది మంది అభ్యర్థులు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం భారీ ఉపశమనాన్ని కలిగించింది. గత కొంతకాలంగా ఈ నియామక ప్రక్రియపై నెలకొన్న న్యాయపరమైన చిక్కులకు తెరదించుతూ, హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి (CJ) నేతృత్వంలోని ధర్మాసనం, గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ప్రస్తుత నియామక ప్రక్రియను సమర్థించింది. గతంలో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి, గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును […]

Advanced Weather Stations: రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంచలన నిర్ణయం.. ఓకే చెప్పిన తెలంగాణ సర్కార్..?
MP KiranKumar Reddy: టిల్లు.. చిల్లర మాటలొద్దు, గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుందన్న ఎంపీ కిరణ్

MP KiranKumar Reddy: టిల్లు.. చిల్లర మాటలొద్దు, గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుందన్న ఎంపీ కిరణ్

MP KiranKumar Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నారు. కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి. ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎవరు ఏంటో తెలుస్తుందన్నారు. కేటీఆర్ కామెంట్స్‌పై ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు వేర్వేరు స్ట్రాటజీని అవలంభిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ […]

New RTC Depots: రాష్ట్రంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో 14 కొత్త బస్‌డిపోలు..?
Advocate Murder: యువ న్యాయవాది హత్య ఘటనపై మంత్రి సీతక్క సీరియస్.. కఠినంగా శిక్షించాలని డిమాండ్!
Malla Reddy Rangareddy: ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చి చూపిస్తా: ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి

Malla Reddy Rangareddy: ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చి చూపిస్తా: ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి

Malla Reddy Rangareddy: స్వేఛ్చ బ్యూరో: గత ప్రభుత్వంలో ద్వీపం కింద చీకటిగా పారిపాలన సాగిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి(MLA Mal Reddy Rangareddy) విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అన్నిహంగులతో సౌకర్యవంతమైన ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇబ్రహీంపట్నంలోని చెరువును మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆరు మంది మహిళాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ […]

EV Battery Course: యువతకు గుడ్ న్యూస్.. నూతన ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం

EV Battery Course: యువతకు గుడ్ న్యూస్.. నూతన ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం

EV Battery Course: స్వేఛ్చ బ్యూరో: ప్రపంచ దేశాలు వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోంటున్నాయని ఎరైడ్ ఎమొబిలిటీ ఫౌండర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హైదరాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్వాల దేవేందర్ రెడ్డి అన్నారు.ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించే విధంగా గ్రీన్‌హౌస్ ఏర్పాట్లను చేపట్టాలని వివరించారు. 2015 పారిస్ లో జరిగిన కాప్ 21 సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాన్ని 195 దేశాలు స్వాగతించాయని తెలిపారు. ఇందుకోసం ప్రతిదేశం వాతావరణ […]

University Reforms: తెలంగాణలో మారనున్న యూనివర్సిటీల రూపురేఖలు.. ప్రభుత్వం ప్లాన్ ఇదే..?
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!

Municipal Elections:స్వేఛ్చ బ్యూరో: మున్సిపాలిటీ ఎన్నికలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీలు సీరియస్గ తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లో కూడా హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇంత హడావుడి లేదని నేతలు వాపోతున్నారు. పట్టణాల్లో తమ అధిపత్యం నిరూపించుకోవాలనే సరళితో పార్టీల నేతలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా అయితే క్రీయశీలకంగా వ్యవహారించారో అదే పద్దతిని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల నేతలు వ్యూహాలు చేస్తున్నారు. ఆర్ధికంగా బలమైన […]

Municipal Elections 2026: మున్సిపల్ కుర్చీ కోసం 12,944 మంది వేట.. విడుదలైన జాబితాతో వేడెక్కిన రాజకీయం!

Municipal Elections 2026: మున్సిపల్ కుర్చీ కోసం 12,944 మంది వేట.. విడుదలైన జాబితాతో వేడెక్కిన రాజకీయం!

Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, ఈ ఎన్నికల […]

Big Stories

Advertisement
×