E-Paper
Advertisement
BJP Ticket Controversy: జగిత్యాల బీజేపీలో ముసలం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కమలం నేతలు కన్నెర్ర

BJP Ticket Controversy: జగిత్యాల బీజేపీలో ముసలం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కమలం నేతలు కన్నెర్ర

BJP Ticket Controversy స్వేఛ్చ బ్యూరో: జగిత్యాల బీజేపీలో ముసలం ముదిరింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒంటెత్తు పోకడలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ బోగ శ్రావణి తీరుపై పార్టీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. టికెట్లు అమ్ముకునే స్థాయికి బీజేపీ దిగజారిందా? అంటూ సీనియర్లు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజాయితీకి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే కాషాయ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ కనుసన్నల్లో నియోజకవర్గ ఇన్ […]

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత పెంపునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ ఎంఐసీ మేనేజింగ్ ఎడిటర్ వికాస్ వర్మ అన్నారు. ఈ దిశగా కృషి జరగాలన్న సంకల్పంతో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ‘ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంట్రపెన్సూర్సిప్ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండో రోజు కొనసాగింది. కొత్త కొత్త ఆలోచనలతో.. ఈ […]

Municipal Elections: నాగర్ కర్నూల్ కారు పార్టీలో కలవరం.. బీఆర్ఎస్ అభ్యర్థులు మోత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్..!

Municipal Elections: నాగర్ కర్నూల్ కారు పార్టీలో కలవరం.. బీఆర్ఎస్ అభ్యర్థులు మోత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్..!

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం అవుతుందా అనే పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రీకొడుకులైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వ్యూహాలతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కారు పార్టీలో కలవరానికి కారణమైంది. కందనూలు ‘హస్త’గతమేనా..‌! నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 24 వ వార్డులు ఉన్నాయి. అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య […]

Nagarkurnool: వెన్న చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై.. కలెక్టర్ బాదవత్ సంతోష్ ఫైర్..?

Nagarkurnool: వెన్న చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై.. కలెక్టర్ బాదవత్ సంతోష్ ఫైర్..?

Nagarkurnool: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వాసుపత్రాలను నిర్మించి, అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఉచితంగా వైద్యం అందించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే నిర్లక్ష్యంతో వ్యవహరించడం ఏంటని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే బదులు రాజీనామా చేసి వెళ్లిపోండి అని నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్న చర్ల ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యులు సిబ్బంది తీరును జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. […]

CM Revanth Reddy Gumlapur: కరీంనగర్ సాక్షిగా సోనియా గాంధీ మాట ఇచ్చారు.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి
Adi Srinivas: ఎవరు ‘జాతిపితా’.. ఎవరు ‘బూతుపితా’ ప్రజలకు తెలుసు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Adi Srinivas: ఎవరు ‘జాతిపితా’.. ఎవరు ‘బూతుపితా’ ప్రజలకు తెలుసు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Adi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులపై చేసిన విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని, సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో ఆయన ఘాటు వ్యాఖ్యలతో ఎండగట్టారు. తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ అనే భ్రమను కల్పించి.. ప్రజల సెంటిమెంట్‌తో ఆ పార్టీ నాయకులు ఆడుకున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణను మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్వ‌కుంట్ల కుటుంబం భారీగా […]

Jagtial Politics: జగిత్యాలలో ఇది పరిస్థితి.. కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ!

Jagtial Politics: జగిత్యాలలో ఇది పరిస్థితి.. కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ!

జగిత్యాల జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకున్న తరుణంలో.. ఇక్కడి రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలు నేడు ఒకే గూటికి చేరడం, సొంత పార్టీ అభ్యర్థులనే సీనియర్ నేతలు వ్యతిరేకించడం వంటి పరిణామాలు ఓటర్లను విస్మయానికి గురిచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఆధిపత్యం, అసంతృప్తులే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం..  కాంగ్రెస్ […]

CM Revanth Reddy: డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలవండి.. అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

CM Revanth Reddy: డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలవండి.. అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

CM Revanth Reddy: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. రాబోయే ఎన్నికలు కేవలం నాయకులవి మాత్రమే కాదని, ఇవి క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తల ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం దక్కినప్పుడే వ్యవస్థ బలపడుతుందని, నాయకులు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీలో […]

Pregnancy Care: హై రిస్క్ గర్భధారణలో శిశువుకు ప్రతి నిమిషం ‘గోల్డెన్ అవర్’ తో సమానం
Telangana BJP: కమలంలో కయ్యం.. ఏపీకి చెందిన పార్టీతో మంతనాలపై విమర్శలు

Telangana BJP: కమలంలో కయ్యం.. ఏపీకి చెందిన పార్టీతో మంతనాలపై విమర్శలు

Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ-జనసేన మైత్రి మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. కేవలం మద్దతు కోరడమే కాకుండా, పవన్ కల్యాణ్‌ను స్వయంగా రంగంలోకి దింపుతుండటంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సొంత పార్టీ కేడర్‌లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ కురుక్షేత్రంలో గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో బలం లేకే పొరుగు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పంచన చేరుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, […]

Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ ఒక ట్విట్టర్ టిల్లు.. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆరే: ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఫైర్
V Hanumantha Rao: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: వీహెచ్
Bandi Sanjay: బీజేపీ విజయ సంకల్ప సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?
Yadadri Forest Alert: యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి సంచారం..!

Big Stories

Advertisement
×