E-Paper
Advertisement
Chamala Kiran Kumar Reddy: ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరిస్తున్నారు: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు
Anirudh Reddy: నేను పవన్ ఫ్యాన్‌నే! తెలంగాణ జోలికొస్తే.. ఎవడైనా సరే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
Telangana Politics: పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం.. రంగంలోకి జనసేన,  బర్తరఫ్ చేస్తే బెటర్
Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..

Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..

Rangareddy News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు క్రమంగా వేడి రాజుకుంటోంది. విత్ డ్రాలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి పంచాయతీ ఎన్నికలంటే ఆ వేడి మామూలుగా ఉండదు. గ్రామాల్లో అభ్యర్థులు బలాబలాలను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నం చేశారు.. చేస్తుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. రంగారెడ్డి […]

Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్

Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్

Bhuvanagiri News: తెలుగు రాష్ట్రాల్లో రోజుకో ప్రాంతంలో ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది. ఇటీవల కాలంలో ఆ తరహా ఘటనలు రెట్టింపు అవుతున్నాయి. ఒకప్పుడు డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూసేవి. ఇప్పుడు పాఠశాలలకు పాకింది. తాజాగా అలాంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకులం పాఠశాలలో బయటపడింది. పాఠశాలలో ర్యాగింగ్ దుమారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్‌ దుమారం రేపింది. అర్ధరాత్రి […]

Delhi News: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు

Delhi News: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు

Delhi News: ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు సీఎం రేవంత్‌‌రెడ్డి. గతరాత్రి హస్తినకు వెళ్లిన ఆయన, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్‌ 8-9 తేదీల్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. బుధవారం.. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలిసి స్వయంగా ఆహ్వానాలు అందించనున్నారు. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్‌-2025 కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 8 -9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ […]

High Court: వీధి కుక్కల సంరక్షణ.. సుప్రీం మార్గదర్శకాలను పాటించండి, GHMCకి హైకోర్టు ఆదేశం
SP Balu: రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ వివాదం… ప్రాంతీయత వర్సెస్ కళా గౌరవం

SP Balu: రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ వివాదం… ప్రాంతీయత వర్సెస్ కళా గౌరవం

SP Balu: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు జరుగుతున్న ఏర్పాట్లు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ నెల 15న ఎస్పీబీ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమవుతున్న వేళ, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అందువల్ల, ఆయన విగ్రహాన్ని తెలంగాణ సాంస్కృతిక […]

Sircilla: వామ్మో సిరిసిల్లనా…! వణికిపోతున్న కలెక్టర్లు

Sircilla: వామ్మో సిరిసిల్లనా…! వణికిపోతున్న కలెక్టర్లు

Sircilla:  కలెక్టర్ అంటే జిల్లాకే బాస్. జిల్లాలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉంటాయి. ఒక కలెక్టర్‌గా ఇచ్చిన ఆదేశాలను..జిల్లాలోని అధికార యంత్రాంగం పాటించాల్సిందే..! జిల్లాలో బాస్‌గా వ్యవహించే కలెక్టర్లు..సిరిసిల్ల జిల్లాను చూస్తే మాత్రం గజగజవణికిపోతున్నారట. అక్కడికి వెళితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుందని హడలెత్తిపోతున్నారట. సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ పోస్టింగ్ అంటేనే వామ్మో అనే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. మరి సిరిసిల్లా అంటే కలెక్టర్లు ఎందుకు వణికిపోతున్నారు..? అక్కడ ఐఏఎస్ అధికారులకు ఉన్న ఇబ్బందేమిటి ? […]

Sarpanch Manifesto: ఆడపిల్ల పుడితే రూ.2 వేలు, లైసెన్స్ ఉంటే ఉచిత హెల్మెట్.. సర్పంచ్ అభ్యర్థుల సంచలన మేనిఫెస్టోలు
Telangana BJP: టార్గెట్ 2028.. బీజేపీ వ్యూహం ఇదేనా?
Himayath Nagar Drain Issue: 30 ఏళ్ల మురుగు స‌మ‌స్య.. ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌.. ప‌రిష్కార చ‌ర్యల‌కు ఆదేశం

Himayath Nagar Drain Issue: 30 ఏళ్ల మురుగు స‌మ‌స్య.. ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌.. ప‌రిష్కార చ‌ర్యల‌కు ఆదేశం

Himayath Nagar Drain Issue: హిమాయ‌త్‌న‌గ‌ర్ – ఆద‌ర్శన‌గ‌ర్ బ‌స్తీ ప‌రిస‌రాల్లో 30 ఏళ్ల మురుగు స‌మ‌స్యను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం క్షేత్రస్థాయిలో ప‌రిశీలించారు. మురుగు స‌మ‌స్యకు గ‌ల కార‌ణాల‌ను స్థానిక అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. మురుగు నీరు సాఫీగా వెళ్లక‌పోవడం, ఇళ్లలోకి పోటెత్తి బోరు బావుల్లోకి చేర‌డం, నాలాల్లో క‌ల‌వ‌డం వ‌ల్ల తాగు నీరు క‌లుషిత‌మౌతోంద‌ని వ‌చ్చిన ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. వంద‌డ‌గుల దూరంలో హుస్సేన్‌సాగ‌ర్ నాలా ఉండ‌గా.. మురుగుతో పాటు […]

CM Revanth Reddy: సీఎం సోదరుడి ఇంటి కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×