E-Paper
Advertisement
BL Santhosh: దబిడిదిబిడే..  పార్టీ పేరుతో దందాలా!
GHMC: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
CM Revanth Reddy: శ్రీ పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: పని చేయించుకోండి.. లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి: సీఎం రేవంత్
Sarpanch Nominations: గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి

Sarpanch Nominations: గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి

Sarpanch Nominations: తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు హుషారుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ నుంచి ప్రజల్ని ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలో ఓ అభ్యర్థి వెయ్యి రూపాయి నాణేలతో నామినేషన్ దాఖలు చేస్తే తాజాగా మరో అభ్యర్థి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా నామినేషన్ పంచాయతీ ఎన్నికలను గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. […]

CM Revanth Reddy: రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులకు.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మేడారం జాతరపై సీఎం సమీక్ష.. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం

CM Revanth Reddy: మేడారం జాతరపై సీఎం సమీక్ష.. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ఈ సమావేశంలో రోడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, భక్తుల సౌకర్యాలు, గద్దెల చుట్టూ అభివృద్ధి పనులపై […]

CM Revanth Reddy: తక్కువ వడ్డీ రుణాలతో తెలంగాణ అభివృద్ధికి వేగం.. హడ్కో ఛైర్మన్‌తో సీఎం కీలక భేటీ

CM Revanth Reddy: తక్కువ వడ్డీ రుణాలతో తెలంగాణ అభివృద్ధికి వేగం.. హడ్కో ఛైర్మన్‌తో సీఎం కీలక భేటీ

CM Revanth Reddy: రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు.. తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ భేటీ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని, సీఎం […]

Telangana Politics: హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్.. వారంపాటు మకాం, డీసీసీల ఇష్యూపై ఫోకస్

Telangana Politics: హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్.. వారంపాటు మకాం, డీసీసీల ఇష్యూపై ఫోకస్

Telangana Politics: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ-డీసీసీ అధ్యక్షుల ఎంపిక అధికార కాంగ్రెస్‌ పార్టీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందా? కొత్త నియామకాలపై కొందరు సీనియర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారా? ఈ క్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టారా? వారం రోజులపాటు భాగ్యనగరం లో మకాం వేయనున్నారా?  గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ […]

Hyderabad News: మెస్సితో పుట్‌బాల్ మ్యాచ్.. సీఎం రేవంత్‌రెడ్డి ముమ్మరంగా ప్రాక్టీసు, ఆశ్చర్యపోయిన ప్లేయర్స్

Hyderabad News: మెస్సితో పుట్‌బాల్ మ్యాచ్.. సీఎం రేవంత్‌రెడ్డి ముమ్మరంగా ప్రాక్టీసు, ఆశ్చర్యపోయిన ప్లేయర్స్

Hyderabad News: సాకర్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్‌‌‌‌ టూర్‌పై ఆసక్తి మొదలైంది. ‘గోట్ ఇండియా టూర్‌‌‌‌’‌‌‌‌లో భాగంగా మెస్సీ భాగ్యనగరానికి రానున్నాడు. డిసెంబర్ 13న ఉప్పల్‌‌‌‌ స్టేడియం వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో మెస్సీ ఆడనున్నాడు. ఆయనతో తలపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. అందుకోసం ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రాక్టీసులో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం రాత్రి సెక్రటేరియట్‌లో సమావేశం తర్వాత MCHRD‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. […]

CM Revanthreddy Tour: ప్రజాపాలనకు రెండేళ్లు.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanthreddy Tour: ప్రజాపాలనకు రెండేళ్లు.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanthreddy Tour: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా రోజుకో జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. డిసెంబర్ ఒకటి అనగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణలో ప్రజా‌పాలనకు రెండేళ్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులోభాగంగా సోమవారం మహబూబ్‌నగర్ […]

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్ గాంధీ.. స్వయంగా ఆహ్వానించనున్న రేవంత్

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్ గాంధీ.. స్వయంగా ఆహ్వానించనున్న రేవంత్

Telangana Global Summit: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు.. ప్రధాని మోదీతో పాటు, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలసి ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో.. ఈ గ్లోబల్ సమ్మిట్‌ను అత్యున్నత స్థాయిలో నిర్వహించనున్నారు.  దేశ రాజకీయ రంగంలో కీలకమైన నాయకులను ఆహ్వానించడం ద్వారా ఈ సదస్సుకు మరింత ప్రతిష్ఠ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార […]

MLA disqualification: దానం, కడియం రాజీనామా చేస్తారా?
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్-2047.. భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు

Big Stories

Advertisement
×