E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Hyderabad News: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్.. బస్ పాసులపై బాదుడు!
Harish Rao : జస్ట్ 40 మినిట్స్.. హరీష్‌రావు చాప్టర్ క్లోజ్!
Hyderabad: ప్రభాకర్‌‌రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం,  బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్

Hyderabad: ప్రభాకర్‌‌రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం, బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్

Hyderabad: ఎట్టకేలకు ఏడాది తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు, మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు. ఆదివారం సాయంత్రం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టగానే ఆయన నెట్‌వర్క్ అలర్ట్ అయ్యింది. అంతేకాదు ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు. ఈ విధంగా తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అధికారులు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు గురించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. ఆయన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు రప్పించేందుకు […]

Prabhakar Rao: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు
Weather News: రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షం.. ఈ మూడు రోజులు జాగ్రత్త.. పిడుగులు పడే ఛాన్స్
CM Revanth Reddy: వాజ్‌పేయికి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయనకు ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
TSPSC Group 3: తెలంగాణ గ్రూప్‌ 3.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్
KCR Emotional: మాగంటిని చూడగానే.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేసీఆర్

KCR Emotional: మాగంటిని చూడగానే.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేసీఆర్

KCR Emotional: హఠాన్మరణం చెందిన మాగంటి గోపీనాథ్‌ డెడ్‌బాడీని చూసి మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని మాగంటి నివాసానికి ఆయన వచ్చారు. భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. అదే సమయంలో నివాళి అర్పించేందుకు వచ్చారు లోకేష్ దంపతులు. అనంతరం, కేసీఆర్, లోకేష్ దంపతులు కలిసి మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వానికి […]

TG New Ministers Oath: రాజ్ భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
Revanth Cabine Expansion: కేబినెట్ విస్తరణ.. ముగ్గురి కసరత్తు వెనుక, కాబోయే మంత్రులకు సీఎం ఫోన్

Revanth Cabine Expansion: కేబినెట్ విస్తరణ.. ముగ్గురి కసరత్తు వెనుక, కాబోయే మంత్రులకు సీఎం ఫోన్

Revanth Cabine Expansion: ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఆయన కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురికి చోటు లభించింది. వారిలో శ్రీహరి ముదిరాజ్, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత రేవంత్ కేబినెట్ విస్తరణ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గురు నేతలు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం విషయం తెలియగానే ఢిల్లీలో ఉన్న […]

Hyderabad News: మేయర్ గద్వాల విజయలక్ష్మి షాక్.. అర్థరాత్రి బెదిరింపులు, అంతు చూస్తామంటూ

Hyderabad News: మేయర్ గద్వాల విజయలక్ష్మి షాక్.. అర్థరాత్రి బెదిరింపులు, అంతు చూస్తామంటూ

Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ మేయర్​ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ బెదిరింపులు మొదలయ్యాయి. అర్ధరాత్రి కాల్స్​ చేసిన ఓ వ్యక్తి, ఆమె వార్నింగ్ ఇచ్చినట్టు తెలస్తోంది. మేయర్‌తోపాటు ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్​ మెసేజ్ పెట్టాడు.మేయర్​ పీఆర్​వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్​ పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‎లో బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్‎కు ఫోన్లు చేశాడు ఓ వ్యక్తి. విజయలక్ష్మీతో […]

Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్‌, చంద్రబాబు సంతాపం

Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్‌, చంద్రబాబు సంతాపం

Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రికి ఇంటికి ఆయన మృతదేహాన్ని తరలించనున్నారు. ఎమ్మెల్యే గోపినాథ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన […]

New Ministers: కేబినెట్‌లో కొత్త మంత్రులు వీళ్లే..?
Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..

Big Stories

×