E-Paper
Advertisement
కరెంట్ కొందామన్నా దొరకట్లేదు! ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర హెచ్చరిక!
మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం.. బావిలో దూకి తల్లీ, పిల్లలు ఆత్మహత్య!
మల్కారం క్వారీలో విషాదం.. ఈతకోసం వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!
బతుకమ్మ వేదికగా గులాబీ వ్యూహం.. కవితకు చెక్‌ పెట్టేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్!

బతుకమ్మ వేదికగా గులాబీ వ్యూహం.. కవితకు చెక్‌ పెట్టేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్!

BRS- Bathukamma: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ ..ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మహిళా ఓటర్లకు చేరువ కావడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను క్రియాశీలం చేయడం, తెలంగాణ సంస్కృతితో తమకున్న అనుబంధాన్ని చాటుకోవడం లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) బతుకమ్మ వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సంబురాల నిర్వహణకు సన్నాహాలు చేయడంతోపాటు పార్టీ మహిళా నేతలతో ప్రత్యేక పాటలు, వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించడం ఈ ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోంది. […]

చింతల్‌లో విషాదం.. జువెలరీ షాపులో రసాయనం మింగి రెండేళ్ల చిన్నారి మృతి
కాంగ్రెస్‌ది ‘జెన్ జీ’ థింకింగ్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

కాంగ్రెస్‌ది ‘జెన్ జీ’ థింకింగ్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

Ponguleti Srinivas Reddy: ఖమ్మం నగరంలోని ఎస్సార్ గార్డెన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఎన్నికలకు ముందే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా పార్టీ ఆధునిక ధోరణితో ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. జెన్-జీ శైలిలో కాంగ్రెస్ వ్యూహం రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల […]

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. వంద కోట్ల బినామీ ఆస్తులు గుట్టురట్టు!
వరదలు లేని హైదరాబాద్ సాధ్యమేనా? హైడ్రా ఏమంటోందంటే..?
హైదరాబాద్‌లో పీఆర్టీ వ్యవస్థ.. భవిష్యత్ రవాణాకు సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

హైదరాబాద్‌లో పీఆర్టీ వ్యవస్థ.. భవిష్యత్ రవాణాకు సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా స‌దుపాయాలు మెరుగుప‌ర్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా మెరుగు, వివిధ ర‌హ‌దారుల అనుసంధాన‌త‌, రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో విప‌రీత‌మైన ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ప‌ర్స‌న‌ల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్ట‌మ్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన అంశాల‌పై అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా వివిధ […]

తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్..  కేంద్రమంత్రి కీలక ప్రకటన

తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Telangana High Speed Rail Routes: తెలంగాణలో హైస్పీడ్ ట్రైన్ కారిడార్లపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. రైలు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పారు. మూడు మార్గాలకు సంబంధించి అలైన్‌మెంట్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసలు ఏం జరిగింది? తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి-అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. […]

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?
అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?
రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో : ప్రజల తీర్పును కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించదని, వారికి ఆ అలవాటే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం.. లేకపోతే రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారం చేస్తారంటూ కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ వ్యవహారశైలిలో ఒక వింత, విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోందని ఎద్దేవాచేశారు. రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు తమకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు అవి ప్రజాస్వామ్యబద్ధమైనవని ప్రశంసించడం, […]

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

Big Stories

Advertisement
×