E-Paper
Advertisement
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

Sangareddy: సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో తీవ్ర విషాదం అలముకుంది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారెడ్డి, ఆయన భార్య కృష్ణవేణి, సోదరుడు సంగారెడ్డి తమ కుటుంబంలోని ఒక చిన్నారితో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకునే క్రమంలో అనుకోకుండా ఒకరు ప్రమాదవశాత్తు కుంటలోని […]

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్

Balmoor Venkat: సిఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్మూర్ వెంకట్, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యవహార శైలిపై ఎద్దేవా చేస్తూ..‘ కేటీఆర్ కి గోకుడు తగ్గడానికి ఇచ్ గార్డ్ పంపిస్తున్న.. ప్రత్యేకంగా నువ్వు ఉండే ఇంటికి, పార్టీ ఆఫీస్ కీ పంపిస్తున్న వాడుకోండి.ఇక నుండి కేటీఆర్ గోకిన గోకకపోయినా వారం లో ఒక్కరోజు నేను నిన్ను గోకుతూనే ఉంటాను’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. […]

తెలంగాణ వ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది’ సంబరాలు.. కేటీఆర్ కీలక పిలుపు!

తెలంగాణ వ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది’ సంబరాలు.. కేటీఆర్ కీలక పిలుపు!

KTR: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ ఒక ప్రధాన ఆశయమని, ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకురావాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు చేపట్టిందని గుర్తుచేశారు. గతంలో ఉన్న […]

SIR సర్వేపై BRS నోరు విప్పకపోవడానికి కారణం BJP భయమే! – మహేష్ కుమార్ గౌడ్
అసలే ఎల్ నినో.. రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృదా.. పట్టించుకోని అధికారులు!
అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఈ ఘటనే ఎగ్జాంపుల్-సీపీ సజ్జనార్
సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!
‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పేదల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోందని స్పష్టం చేస్తూ, ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు ఈ సారి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి బిజెపి ప్రభుత్వం సరికొత్త ప్రయోగాలకు తెరలేపిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు మతం, భాష పేరుతో […]

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

Minority Welfare: హైదరాబాద్‌లోని మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో పాటు TMREIS వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, ఇతర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ సందర్భంగా ఫహీమ్ ఖురేషీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని […]

మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!
ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

Pharma Companies: స్వేచ్ఛ బ్యూరో: ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్​ పద్దతులపై సుప్రీం కోర్టు సీరియస్​ అయ్యింది. ఇలాంటి ధోరణులను అడ్డుకునేందుకు చట్టపరమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇలాంటి అనైతిక మార్కెటింగ్​ కు చెక్​ పెట్టటానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్న దానిపై కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పలు ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవటానికి అనైతక పద్దతులు పాటిస్తున్నారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్​ […]

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా
ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!
హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

Big Stories

Advertisement
×