E-Paper
Advertisement

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!
Advertisement

Samakhya 2026: హైటెక్స్‌ వేదికగా సమాఖ్య-2026 గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ. తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్దికి బాటలు వేశాయన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహాన్‌ సింగ్‌ చేపట్టిన సంస్కరణలు భారత్‌ను ఆర్ధికంగా ప్రపంచంలో మేటీ దేశంగా నిలిపాయన్నారు. కేంద్ర-రాష్ట్రాల సమాఖ్య స్పూర్తితోనే వికసత్‌ భారత్‌ లక్ష్యం సాకారమవుతుందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

2047 నాటికి..

ఏ దేశమైనా సరే యువత,మహిళ భాగస్వామ్యంతోనే ఆర్ధికంగా బలోపేతమవుతుందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి జనాభా శాతాన్ని మించి తెలంగాణ దేశ జీడీపికి తన వాటాను అందిస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎనామినీ గ్రోత్‌ ను సాధించాలన్నది తమ లక్ష్యమన్నారు. రైజింగ్‌ తెలంగాణలో భాగస్వామ్యులు కావాలని పెట్టుబడి దారులకు పిలుపునిచ్చారు. మంచి పాలసీలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని భరోసానిచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.. అమెరికా,బ్రిటన్‌, అరబ్‌ , యూరప్‌ దేశాల ప్రతినిధులు గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు.

Advertisement

Also read: వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

Tags

Related News

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

Big Stories

Advertisement
×