E-Paper
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. 22A భూములపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ!

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. 22A భూములపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ!
Advertisement

22A Lands: 22A భూముల నిషేధిత జాబితాపై NHRC ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 22A భూముల నిషేధిత జాబితాపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. 22A జాబితాలో ప్రైవేట్ వ్యక్తుల భూములను చేర్చడంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని మానవ హక్కుల కమీషన్ ఆదేశం ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి NHRC ఆదేశాలు ఇచ్చింది.

కారుపోతుల రేవంత్ అనే వ్యక్తి..

22A కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. భూములు నిషేధిత జాబితాలో చేరడంతో మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు చేసింది. 22A అంశంపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ NHRCకి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14న కారుపోతుల రేవంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నేడు జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ చేపట్టింది.

Advertisement

Also read; దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదేనేమో.. జమ్మికుంటలో విచిత్ర పరిస్థితి?

రాజ్యాంగంలోని..

22A కారణంగా ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలుగుతోందని NHRC ప్రస్తావన చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 14, 19(1)(g), 300-A హక్కులను NHRC ప్రస్తావించింది. జీవించే హక్కు, సమానత్వ హక్కు, ఆస్తి హక్కుల అంశాలను NHRC పరిశీలించింది. 22A నిర్ణయంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని తెలంగాణ సీఎస్‌కు మానవ హక్కుల సంఘం ఆదేశం ఇచ్చింది. బాధిత ప్రజలకు ఉపశమనం కల్పించాలని NHRC సూచను చేసింది. చేపట్టిన చర్యలపై నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Also read: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!

Tags

Related News

తెలంగాణ పోటీపరీక్షల్లో సిలబస్ మార్పులు.. క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ!

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు.. 80 గజాల్లో 7 అంతస్తుల భవనం కలకలం!

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

Big Stories

Advertisement
×