E-Paper
Advertisement

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?
Advertisement

Assembly Sessions: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం ఎర్పాటు చేశారు. సెప్టెంబర్ 7 వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించిన అసెంబ్లీ సమావేశాల తేదీలు ఫిక్స్ చేశారు.

కొండా సురేఖ అంశం

కొండా సురేఖ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బయటకు తీసుకురావద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు వద్దని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ బహిరంగ వేదికలపై పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడకూడదని సీఎం హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Also read: నామినేటెడ్ పదవుల భర్తీపై.. కీలక ప్రకటన చేసిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

క్రమశిక్షణ విషయం..

ఏ సమస్య ఉన్నా పార్టీ వేదికపైనే చర్చించాలి. అంతర్గత విభేదాలను మీడియా ముందుకు తీసుకురాకుండా పార్టీ సమావేశాల్లోనే పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. క్రమశిక్షణ విషయంలో రాజీ లేదు. పార్టీ నిర్ణయాలకు, నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని సీఎం సంకేతాలిచ్చారు.

జాతీయ నాయకత్వం..

Advertisement

అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందులు రాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు సంయమనం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కొండా సురేఖ అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

 Also Read: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 27న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల గ్రామ సభలు

Tags

Related News

బతుకమ్మ వేదికగా గులాబీ వ్యూహం.. కవితకు చెక్‌ పెట్టేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్!

చింతల్‌లో విషాదం.. జువెలరీ షాపులో రసాయనం మింగి రెండేళ్ల చిన్నారి మృతి

కాంగ్రెస్‌ది ‘జెన్ జీ’ థింకింగ్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. వంద కోట్ల బినామీ ఆస్తులు గుట్టురట్టు!

వరదలు లేని హైదరాబాద్ సాధ్యమేనా? హైడ్రా ఏమంటోందంటే..?

హైదరాబాద్‌లో పీఆర్టీ వ్యవస్థ.. భవిష్యత్ రవాణాకు సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

Big Stories

Advertisement
×