E-Paper
Advertisement

వర్షాలకోసం నాగార్జున సాగ‌ర్‌లో సీఎం రేవంత్ వరుణ యాగం!

వర్షాలకోసం నాగార్జున సాగ‌ర్‌లో సీఎం రేవంత్ వరుణ యాగం!
Advertisement

Varuna Yagam: సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేథీన నాగార్జున సాగ‌ర్‌లో వరుణ యాగం చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరుణ యాగానికి చేయడానికి ముహూర్తం ఆగ‌స్టు 10వ తేదీని యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు మరియు వేద పండితులు, సిద్ధాంతిలు కలిసి ఫిక్స్ చేశారు. దీంతో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ తీరంలోని విజయవిహార్‌ ప్రాంగణంలో యాగం నిర్వ‌హించాలని సీఎం నిర్ణయించారు.

Also Read: పేరు మార్చుకుంటే నిజంగానే అదృష్టం మారుతుందా?

రాష్ట్ర ప్రజల కోసం..

Advertisement

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువుల నిర్వహ‌ణ‌ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, రాష్ట్రంలోని ప్రజలకు పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయాలని సీఎం తెలిపారు. దీనికోసం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి సారథ్యంలో వరుణ యాగం చేయనున్నారు. యాగం అనంత‌రం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గోననున్నారు.

Also Read: తెలంగాణ ప్రజలకు హై అలర్ట్.. రేపు ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×