E-Paper
Advertisement

రాఖీ పండుగ వేళ తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇక మహిళలకు పండగే?

రాఖీ పండుగ వేళ తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇక మహిళలకు పండగే?
Advertisement

Rakhi Special: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళల కోసం తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్టంలో మహిళలకోసం 5,000 ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలిచ్చారు. దీనికోసం ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

240 ప్రత్యేక బస్సులు

గత ఏడాదితో పోలిస్తే ఈ సారీ 240 ప్రత్యేక బస్సులు అదనంగా నడుపుతున్నామని మంత్రి పొన్నం తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులు ఎర్పాటు చేయాలని తెలిపారు. ఆగస్టు 30 మధ్యాహ్నం నుంచి 31 వరకు తిరుగు ప్రయాణాల రద్దీ ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

Advertisement

Also read: ఇంటినే డిస్కోలా మార్చేసే..బ్లూటూత్ స్పీకర్

మహాలక్ష్మి ఉచిత బస్సు..

మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాల పొన్నం ప్రభాకర్ తెలిపారు. పండుగవేళ ప్రతి మహిళ బస్సు సౌకర్యాలను వినియోగించుకోవాలని మంత్రి పోన్నం తెలిపారు.

Advertisement

Also read: Vi రూ.2,249 vs BSNL రూ.2,799.. ఏడాదంతా పండగే.. కానీ రెండిట్లో ఏది బెస్ట్?

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×