E-Paper
Advertisement

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?
Advertisement

Telangana Rain: రేపు తెలంగాణకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. దీంతో రాష్టంలోని 7 జిల్లాలకు రెడ్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. దీంతో ములుగు, వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఈ ప్రాంతాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సీఎం కీలక ఆదేశాలు..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలుజారీ చేసారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. దీంతో హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు అలర్ట్ అయ్యారు.ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా అధికారులు చర్యుల తీసుకుంటున్నారు.

Advertisement

Also read: ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!

జలమయమైన రోడ్లు..

నేడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో సిటీలో ఇప్పటికే నాంపల్లి, మాసబ్ ట్యాంక్, అసెంబ్లీ పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుసింది. దీంతో ఈ ప్రాంతం అంతా జలమయం అయింది. దీంతో హైడ్రా అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. నాంపల్లి, అసెంబ్లీ, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతొంది.

Advertisement

Also read: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

Tags

Related News

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

ఇక స్మార్ట్ సిటీగా నల్గోండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!

ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!

Big Stories

Advertisement
×