BigTV English
Jhansi Lakshmi Bai : భరత ధాత్రి ప్రియపుత్రి.. ఝాన్సీ లక్ష్మీబాయి
Drashta Vidyaranyulu : వరంగల్లు నుంచి విజయనగరం వరకు..!
Virat Kohli : కోహ్లీలో అపరిచితుడు వస్తే.. ఆసిస్ కి ప్రమాదమే !
Telangana Manifestos : తెలంగాణలో పెరుగుతున్న పొలిటికల్ హీట్..మేనిఫెస్టోలపై చర్చలు
Animal Movie : గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తున్న రణబీర్ పంజాబీ సాంగ్..
Mohammed Shami : ఇండియా బౌలింగ్ ప్యూచర్.. మహ్మద్ షమీ
King Kohli : ఎదురు లేని మొనగాడు.. కింగ్ కోహ్లీ..
Vishnu Puja : కార్తీక మాసంలో ఎలాంటి పువ్వులతో శ్రీవిష్ణువుని పూజించాలి?
Telangana BJP Manifesto | బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలకాంశాలివే..
Telangana 2BHK Scheme | జూబ్లీహిల్స్‌లో గోల్‌మాల్.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఖాళీ.. 130 కుటుంబాలకు అన్యాయం
Mal Reddy Ranga Reddy | నేనే ఎమ్మెల్యే.. ఇబ్రహీంపట్నం అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం : మల్‌రెడ్డి
Najat Vallaud Belkacem | వలస కూలీ కూతరు.. పేదరికంలో గొర్రెలు కాపరి.. చిన్నవయసులో దేశానికే విద్యాశాఖ మంత్రి
Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే షురూ కానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్షా 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రెండు జట్లు పోటీ పడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై జరిగే ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మ్యాచ్‌లో టాస్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Ponnam Prabhakar | నేనే ఎమ్మెల్యే.. హుస్నాబాద్ ప్రజలే నా బలం : పొన్నం ప్రభాకర్

Big Stories

×