E-Paper
Advertisement

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?
Advertisement

Eshwar Sai: ఫోక్ ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి తాజాగా తన సహా నటి ఫోక్ డాన్సర్ మాదురి రాథోడ్ తో వేములవాడ రెడ్డి భవన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఇపుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే వినిపిస్తుంది.ఇక ఈ క్రమంలోనే పలు ఫోక్ సాంగ్స్ తో మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన ఈశ్వర్ సాయి అసలు ఒక్క పాటకి ఎంత తీసుకుంటాడా అంటూ చాలా ఆసక్తిగా జానపద పాటల అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

బాసింగా బలాలు అనే పాటతోనే

ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు రాతిరి రాతిరి రాతిరిలో,సీటీ చీర,సన్న సన్న బియ్యమే ,ప్రమీల,లయి లయి లబ్బరి బొమ్మ కళ్లకు కాటుక దిద్దినారో,అది అబ్బబ్బాగా పోరి అంటూ చాలా పాటలు చేసినప్పటికీ ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ  ”బాసింగా బలాలు” అనే పాటతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. వైష్ణవి సోనీ తో కలిసి చేసిన ఈ పాట యూట్యూబ్ లో ఏకంగా 85 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం గమనార్హం.ఇక ఈ పాట రిలీజ్ అయినప్పటి నుండి ఈ ఫంక్షన్ చూసినా, ఏ ఈవెంట్ లో విన్నా, ఏ కాలేజ్ ఫెస్టివల్ జరిగినా ఈ పాటే తెగ సందడి చేస్తుంది.

Advertisement

also read :ఈశ్వర్ సాయి వైఫ్ కామెంట్స్‌పై శేఖర్ వైరస్ సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పకపోతే అంతే!

పాటకి 30 నుండి 40 వేల మధ్యలో

ఇక సోషల్ మీడియా లో వస్తున్న సమాచారం ప్రకారం పాటకి 30 నుండి 40 వేల మధ్యలోనే తీసుకుంటాడని తెలుస్తుంది.అయితే స్పాన్సర్ షిప్ అండ్ పెయిడ్ కొలాబరేషన్ ల ద్వారానే దాదాపు నెలకి రెండు నుండి మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడట.అయితే ఇది అతడే అఫీషియల్ గా ఎక్కడా చెప్పనప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ఆధారంగానే చూడాలి.

ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇలానే ఉంటుందా

Advertisement

అయితే ఇలా ఇప్పుడిప్పుడే ఫోక్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఈశ్వర్ సాయి తన సహా నటి మాధురి రాథోడ్ తో తన భార్యకి అడ్డంగా పట్టుబడటం కెరీర్ కి పెద్ద మైనస్ అనే చెప్పాలి.ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ కాంబినేషన్ లో వచ్చిన రాతిరి రాతిరి రాతిరిలో’, ‘సీటీ చీర’, ‘సన్న సన్న బియ్యమే’, ‘ప్రమీల’, ‘లయి లయి లబ్బరి బొమ్మ ల మధ్య అధ్బుతమైన కెమిస్ట్రీ పండింది.అలా ఈ జోడీకి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడ్డ ఈ తరుణంలో ఇద్దరు ఇలా చిక్కడంతో ఇపుడు ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇలానే ఉంటుందా అన్న అనుమానాలని రైజ్ చేస్తున్నారు అభిమానులు.

ఇక వీరిద్దరి వ్యవహారంతో ఫోక్ ఇండస్ట్రీపై చిన్న చూపు చూడొద్దని, ఇది వారి పర్సనల్ గొడవలాగే చూడాలని, జాను లిరి, కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ మీడియా ముందుకు వచ్చి విన్నవించుకున్న సంగతి తెల్సిందే.చూడాలి మరి ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో.

also read :ఫోక్ ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తే ఊరుకోం!.. ఈశ్వర్ సాయి-మాధురి రాధోడ్ లపై మండిపడ్డ జాను లిరి!

ఏదేమైనా ఈ కాంట్రవర్సీ నుండి బయటపడి తిరిగి మంచి మంచి ఫోక్ సాంగ్స్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం !

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Big Stories

Advertisement
×