E-Paper
Advertisement

మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !

మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !
Advertisement

Madhuri Rathod Popular Folk Songs:మాధురి రాథోడ్ …గత కొంతకాలంగా తనదైన ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ఈ భామ తాజాగా ఈశ్వర్ సాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఒకసారిగా మీడియాలో హైలెట్ అయిపొయింది.ఇక అప్పటి నుండి ఎక్కడ చూసినా వీరిద్దరి గురించిన విషయాలే దర్శనమిస్తున్నాయి.

ఇక ఈక్రమంలోనే ఆడియన్స్ లో విశేషమైన ఫ్యాన్ బేస్ కలిగిన మాధురి రాథోడ్ చేసిన ఫోక్ సాంగ్స్ ఏవీ అంటూ ఆరాలు తీసేపనిలో పడ్డారంతా .మరి ప్రేక్షకులని ఉరూతలూగించిన ఆ జానపదాలేంటో చూసేద్దాం రండి !మాధురి రాథోడ్ చేసిన పాటల విషయానికి వస్తే ఈ ఫోక్ డాన్సర్ ఎక్కువగా ఈశ్వర్ సాయి తోనే కలిసి డాన్స్ చేయడం విశేషం.వీటిలో

Advertisement

* ప్రమీల 
* రాతిరి రాతిరి రాతిరిలో
* సీటీ చీర 
* సన్న సన్న బియ్యమే
* కళ్లకు కాటుక దిద్దినారో
* అది అబ్బబ్బాగా పోరి 
* లయి లయి లబ్బరి బొమ్మ

also read :ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Advertisement

ఇలా దాదాపు ఏడెనిమిది పాటల్లో కలిసి కనిపించారు.అయితే వీటికి ఇప్పటి వరకు పర్లేదనిపించే స్థాయిలోనే వ్యూస్ వచ్చినప్పటికీ ,ఏ ముహూర్తాన వీరిద్దరూ కలిసి వేములవాడ లోని రెడ్డి భవన్ లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య కి రెడ్ హ్యాండెడ్ గా దొరికారో,ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య వచ్చిన పాటలు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం ఇక్కడ విశేషం.

ఇక ఇవే కాకుండా మాధురి రాథోడ్ ఇతర పాటల విషయానికి వస్తే

  • ఓ లాలి గుమ్మడి – ప్రియా జాస్పర్
  • నిమ్మతోట వనములో – ప్రభ
  • నీలవేణి  – జనతాబాబు
  • నా బంగారి బావ – మాధురి రాథోడ్
  • సక్కని నా బావ అలిగిండు – రౌడీ హరీష్‌
  • గంగరాజు – మాధురి రాథోడ్
  • రాజు బిందెల నీళ్లు – గిరమ్మ
  • ఒంటి మామిడి కింద ఓ లలితో – ఉషక్క
  • సిక్కుడు చెట్టుకింద – మాధురి రాథోడ్
  • గంజికుండ – కనకవ్వ
  • నా దొరవో నారిగా – మాధురి రాథోడ్
  • నీ చూపే – మాధురి రాథోడ్
  • వంకాయ తోట కాడ ..మాధురి రాథోడ్
  • ఎంకటేషు ..మాధురి రాథోడ్

ఇలా మరికొన్ని ఫోక్ సాంగ్స్ లో నటించింది. అయితే వీటిలో ముఖ్యంగా మాధురి రాథోడ్ కి ఎక్కువగా గుర్తింపు తెచ్చిన పాటలని చూస్తే ప్రమీల, నిమ్మతోట వనములో, సన్న సన్న బియ్యమే, సీటీ చీర, రాతిరి రాతిరి రాతిరిలో అని చెప్పుకోవచ్చు.

also read :ఈశ్వర్ సాయి ఫుల్ లవ్ స్టోరీ.. వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఇలా ఫోక్ ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ తో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయితో అడ్డంగా  తప్పటడుగు వేసి తన ఫ్యూచర్ కి ఎండ్ కార్డ్ వేసుకుందనే చెప్పాలి !చూడాలి మరి వీటన్నింటిని దాటుకుని ఈ టాలెంటెడ్ ఫోక్ సింగర్ ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తుందో !

Tags

Related News

ఈశ్వర్ సాయితో వివాదం.. మాధురి రాథోడ్ కి కలిసొచ్చిందా?

4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!

ఢీ 21 షో విన్నర్ గా ఆర్నాల్డ్ మునిగల్..ప్రైజ్ మనీ ఎంతంటే?

నర్మద ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..

Podarillu Today Episode : నారాయణ మాటతో మహా ఫుల్ హ్యాపీ.. మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు.. పాపం చక్రీ..

Brahmamudi Serial Today Episode November 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులను చంపేందుకు రేఖ వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ మాటతో అవని షాక్.. పల్లవికి చక్రధర్ వార్నింగ్.. పల్లవి ఎంట్రీ మైండ్ బ్లాక్..

Big Stories

Advertisement
×