Today Movies in TV : థియేటర్లలో బోలెడు సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. జూన్, జూలై నెలలో సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే టీవీ లలో కూడా కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మూవీ లవర్స్ అభిరుచికి తగ్గట్లు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను టీవీలలో త్వరగా ప్రసారం చేస్తున్నాయి.. వీకెండ్ తో పాటు మిడిల్ డేస్ లో కూడా కొత్త సినిమాలు ప్రసారం అవుతుండడంతో టీవీలలో వచ్చే సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు.. మరి నేడు ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఓ లుక్కేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -మేజర్
మధ్యాహ్నం 2.30 గంటలకు- గంగోత్రి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మరో చరిత్ర
ఉదయం 10 గంటలకు -జర్నీ
మధ్యాహ్నం 1 గంటకు -బంగారు బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు- ప్రేమికుడు
రాత్రి 7 గంటలకు -కింగ్
రాత్రి 10 గంటలకు – చెక్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు -ఖుషి
మధ్యాహ్నం 12 గంటలకు – నా సామిరంగా
మధ్యాహ్నం 3 గంటలకు- చిన్నా
సాయంత్రం 6 గంటలకు -ఓం భీం భుష్
రాత్రి 9 గంటలకు- బిచ్చగాడు2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -పెళ్లాడి చూపిస్తా
ఉదయం 10 గంటలకు -కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు- వారసుడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు -పెళ్లి పందిరి
రాత్రి 7 గంటలకు- ప్రేమ కానుక
రాత్రి 10 గంటలకు -ఖైదీ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- చంటి
ఉదయం 9 గంటలకు -చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు- ఊరు పేరు భైరవకోన
మధ్యాహ్నం 3 గంటలకు -సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు -నా పేరు శివ
రాత్రి 9 గంటలకు -రాక్షసుడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు- ద్వారక
ఉదయం 11 గంటలకు -కబాలి
మధ్యాహ్నం 2 గంటలకు -లవ్ ఇన్ షాపింగ్‌మాల్
సాయంత్రం 5 గంటలకు -వివేకం
రాత్రి 7.30 గంటలకు- క్షణక్షణం
రాత్రి 11 గంటలకు- ద్వారక
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -శుభవార్త
రాత్రి 10.00 గంటలకు -మంత్రిగారి వియ్యంకుడు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- విజయ రాఘవన్
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..