ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు నంద్యాల సిద్ధార్థ్ ఓ అద్భుత ఆవిష్కరణ చేశాడు. AI సాయంతో పనిచేసే సిర్కాడియాన్ అనే యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే వెంటనే మీ గుండె ఆరోగ్యం గురించి చెప్పేయోచ్చు. స్మార్ట్ ఫోన్‌ను రోగి ఛాతీపై ఏడు సెకన్లపాటు ఉంచితే ఈ యాప్ హార్ట్ బీట్ రికార్డు చేస్తుంది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 14 బాలుడు కనిపెట్టిన ఓ ఏఐ యాప్ సాయంతో హార్ట్ చెక్‌అప్‌లు చేస్తున్నారు. ఈ టెస్టులు సింపుల్‌గా స్మార్ట్ ఫోన్‌తో చేయడం అందరినీ ఆకర్షించింది.ఈ స్మార్ట్ ఫోన్‌లోని యాప్ అతడు స్వయంగా రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే సిర్కాడియాన్ అనే యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే వెంటనే మీ గుండె ఆరోగ్యం గురించి చెప్పేయొచ్చు. స్మార్ట్ ఫోన్‌ను రోగి ఛాతీపై ఏడు సెకన్లపాటు ఉంచితే ఈ యాప్ హార్ట్ బీట్ రికార్డు చేస్తుంది.