E-Paper
Advertisement

వైఎస్ జగన్‌ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు.. న్యాయ పోరాటం చేస్తానని జగన్ హమీ!

వైఎస్ జగన్‌ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు.. న్యాయ పోరాటం చేస్తానని జగన్ హమీ!
Advertisement

Priyanka Murder: ఆంధ్రప్రదేశ్‌లో మెడికో డాక్టర్ ప్రియాంక హత్య కేసు సచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే నేడు వైఎస్ జగన్ ని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు కలిసారు. తమ కుమార్తెను కారుతో ఢీ కొట్టి చంపిన విషయమై జగన్‌కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.

Also Read: త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?

న్యాయపోరాటం..

Advertisement

తమ కుమార్తె ప్రియాంకనున తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని సముదాయించి జగన్ కొద్దిసేపు వారితో మాట్లాడి జగన్ వారికి దైర్యం చెప్పారు. అనంతరం నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ జగన్ ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. దీనికి జగన్ అవసరమైన న్యాయపోరాటం చేద్దామంటూ ప్రియాంక తల్లితండ్రులకు జగన్ హమీ ఇచ్చారు.

Also Read: అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

Big Stories

Advertisement
×