E-Paper
Advertisement
Padagaya Pithapuram Temple: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం..హోమం జరుగుతుండగానే..

Padagaya Pithapuram Temple: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం..హోమం జరుగుతుండగానే..

Pithapuram: దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం.. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రక్క హోమం జరుగుతుండగానే.. రశీదు పుస్తకాలను బస్తాలలో తీసుకొచ్చి హోమగుండంలో పడేసి కాల్చడం పట్ల.. భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా రశీదు పుస్తకాలు దహనం చేయడం వెనుక.. ఆలయ సిబ్బంది తప్పిదాలు బూడిద చేయడమేననే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. హోమ ద్రవ్యాలు మాత్రమే వేసే పవిత్ర హోమగుండంలో.. రశీదు కాగితాలు వేయడం […]

AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఆ భయంతో జగన్ డుమ్మా
Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!

Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!

విజ‌య‌వాడ ల‌యోలా కాలేజీ వ‌ద్ద వాక‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు ఉద‌యం నిర‌స‌న చేప‌ట్టారు. ప్ర‌తిరోజుల క‌ళాశాల మైదానంలో వాక‌ర్స్ వాకింగ్ చేస్తుంటారు. అయితే నేడు గేటు లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన వాక‌ర్స్ గేటు ముందు ధ‌ర్నాకు దిగారు. వెంట‌నే త‌మ‌ను లోప‌లికి అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. గ‌త 25 సంవ్స‌రాలుగా న‌గ‌ర‌వాసులు ల‌యోలా కాలేజీ వాక‌ర్స్ పేరుతో మైదానంలో వాకింగ్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. దాదాపు మూడు వేల మంది స‌భ్యుల‌తో వాక‌ర్స్ ఉంద‌ని తెలిపారు. […]

Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ్‌రెడ్డికి మరిన్ని కష్టాలు, ఎస్టీ-ఎస్సీ కేసు
Jagan Letter : వాళ్లంతా ప్రశ్నించే వాళ్లు.. అరెస్టులతో అడ్డుకోలేవు గుర్తుపెట్టుకో..
YCP Activist : బోరుగడ్డ విషయంలో వాళ్లు చెప్పినట్లే చేస్తున్నాం.. మా తప్పు లేదంటున్న పోలీసులు
CM Chandrababu : మీవల్లే పవన్ కళ్యాణ్ పిల్లలు బోరున ఏడ్చారు.. మీ సంగతి చూస్తా.. దడపుట్టించే వార్నింగ్
Borugadda Anil: మారని ఖాకీల తీరు.. బోరుగడ్డకు రాచ మర్యాదలు
Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: వెంటిలేట‌ర్ పై ఉన్న రాష్ట్రానికి ప్ర‌జ‌లు ఆక్సీజ‌న్ ఇచ్చార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ టూరిజం సేవ‌ల‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సివిల్ ఏవియేష‌న్ ను రామ్మోహ‌న్ నాయుడు అద్భుతంగా నడిపిస్తున్నార‌ని కొనియాడారు. భ‌విష్య‌త్ అంతా టూరిజందే అని అన్నారు. విధ్వంసమైన వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌కాలం ఏపీని చూసి అవ‌హేళ‌న చేశారని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏపీకి మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకువ‌స్తామ‌ని […]

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్‌ పోస్టులు.. రెండో జాబితా విడుదల
Varra Ravindra Threat: వైసీపీ భారీ కుట్ర.. వర్రా రవీంద్రకు ప్రాణహాని, బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

Varra Ravindra Threat: వైసీపీ భారీ కుట్ర.. వర్రా రవీంద్రకు ప్రాణహాని, బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

Varra Ravindra Threat: సంతోషం కొన్నాళ్లు.. కష్టాలు ఇంకొన్నాళ్లు.. ఏపీలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అధికారం ఉన్నప్పుడు నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు ఎత్తితే హడలిపోతున్నారు. అసలేం జరుగుతోంది. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి గురించి కీలక విషయాలు వెల్లడించారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి. వర్రాకి వైసీపీ నుంచే ప్రాణ హాని ఉందని వ్యాఖ్యానించారు. వర్రా విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. వర్రా […]

Sajjala Bhargav: చిక్కుల్లో సజ్జల, భార్గవ్‌రెడ్డి.. ఆచూకీ కోసం పోలీసుల వేట
Pawan Kalyan: అమిత్ షాను టాగ్ చేస్తూ ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్.. ఏపీలో మ‌రో దుమారం రేగ‌బోతుందా?

Pawan Kalyan: అమిత్ షాను టాగ్ చేస్తూ ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్.. ఏపీలో మ‌రో దుమారం రేగ‌బోతుందా?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో గ‌త ప్ర‌భుత్వంలో విశాఖ ఓడ‌రేవులో ప‌ట్టుబ‌డిన కొకైన్ షిప్ మెంట్ గురించి ప్ర‌స్తావించారు. దీంతో ఏపీలో మ‌రో దుమారం రేగే అవ‌కాశాలు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పోస్టులో…రాష్ట్రంలో డ్ర‌గ్స్ పెనుముప్పుగా మారింద‌ని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్ర‌భుత్వానికి గ‌తంలో జ‌రిగిన అవినీతి, నేర‌పాల‌న వార‌సత్వ స‌మ‌స్య‌గా వ‌చ్చిప‌డింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. […]

YCP Social Media Activities: తొలి వికెట్ శ్రీరెడ్డే.. ఆ తర్వాత శ్యామల..?

Big Stories

Advertisement
×