E-Paper
Advertisement
నాగబాబుకు క్యాబినెట్ హోదా.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం!

నాగబాబుకు క్యాబినెట్ హోదా.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం!

Konidela Nagababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ముఖ్యమైన పదవి లభించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖకు చెందిన గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో పాటు ఆయనకు క్యాబినెట్ హోదాను కూడా కల్పించింది. మంత్రవర్గంలో నాగబాబుకు చోటు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని లేదా రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత […]

విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు బ్రేక్.. ఉద్యోగుల్లో తీవ్ర భావోద్వేగం!
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం.. ల్యాండ్‌ అయిన తొలి విమానం!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం.. ల్యాండ్‌ అయిన తొలి విమానం!

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. ఎయిర్‌పోర్టు నుంచి తొలిసారిగా వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 7:00 గంటలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్‌ అయింది. విమానాశ్రయ చరిత్రలో ఇది మొదటి ల్యాండింగ్ కావడంతో అక్కడి వాతావరణం పండగను తలపించింది. ల్యాండైన వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు, జీఎంఆర్ […]

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 రోజుల పాటు కీలక అంశాలపై చర్చ!
మోదీకి భయం పట్టుకుంది.. ప్రతిపక్షాలపై అందుకే దాడి- వైఎస్ షర్మిలా రెడ్డి

మోదీకి భయం పట్టుకుంది.. ప్రతిపక్షాలపై అందుకే దాడి- వైఎస్ షర్మిలా రెడ్డి

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ వేదికగా కేంద్ర అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలపై ఘాటు స్పందన రాజకీయ శాస్త్రంలో ప్రధాని మోదీ నిజంగా ఒక ‘మాస్టర్ అబ్యూజర్’ అని షర్మిల అభివర్ణించారు. దేశానికి సాధించిన విజయాలు చెప్పడానికి ఏమీ లేకనే మోదీ ప్రతిపక్షాలపై […]

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Bhimavaram: భీమవరం పరిసర ప్రాంతాల్లో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ సమీపాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు కాలువలో మునగిపోయి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. సరదాగా వెళ్లి విషాదంలో ముగిసి.. SRKR ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు పాలకొడేరు మండలంలోని వేండ్ర కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి ప్రవాహంలో లోతు ఎక్కువ ఉండటంతో స్నానం చేస్తుండగా తమిళనాడుకు చెందిన పెరుమాళ్ విఘ్నష్ (22), విశాఖపట్నంకు […]

తాడిపత్రిలో ఊహించని ఘటన.. నిశ్చితార్థ వేడుకలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాళ్ల దాడి!
చంద్రగిరిలో ఏనుగుల రచ్చ.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా
యారాడ బీచ్‌లో టూరిస్టులకు తప్పిన ప్రమాదం.. మహిళను రక్షించిన బీచ్ లైఫ్‌గార్డ్స్
తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్ కోటా

తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్ కోటా

Tirumala News: తిరుమల భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ, దర్శన టికెట్లను ఈనెల 18న విడుదల చేయనుంది టీటీడీ. ఎందుకంటే నవంబర్ నెల పవిత్రమైన కార్తీక‌మాసం కావడంతో శివుడితోపాటు వెంకటేశ్వరుడి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, దీనికి సంబంధించిన అన్నివివరాలు మరోసారి చెక్ చేసుకోంది. టికెట్లు విడుదలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలివుంది.   తిరుమల భక్తులకు అలర్ట్ తిరుమల వెంకటేశ్వరుని దర్శనమంటే చెప్పనక్కర్లేదు. ఏడాదిలో ఒక్కసారైన స్వామి కొండకు రావాలని భక్తులు […]

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

Bhogapuram Airport: ఎట్టకేలకు అర్ధరాత్రి నుంచి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. దీనికి సంబంధించి ఎయిర్ పోర్టు నిర్వాహకులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమానాలు అర్థరాత్రి తర్వాత నేరుగా భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కానున్నాయి. ఇప్పటికే ఇండిగో, ఎయిర్‌ ఇండియా సంస్థలు తమ తమ సర్వీసులను సిద్ధం చేశాయి.   భోగాపురం ఎయిర్‌పోర్టు అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి అర్ధరాత్రి సింగపూర్‌కు […]

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?
అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

Amaravati: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఎప్పడూ లేని విధంగా ఈసారి తక్కువ సమయం కేటాయించింది ప్రభుత్వం. దేశంలో జెన్ జీ ఉద్యమాల నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా వైసీపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. శనివారం రాత్రి ముఖ్యమంత్రి.. మంత్రులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశాల్లో ఏ రోజు ఎలా వ్యవహరించాలనే దానిపై క్లియర్ మ్యాప్ ఇచ్చేశారు.   అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. […]

Big Stories

Advertisement
×