E-Paper
Advertisement
Jagan: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. అదే ఇష్యూ, కాకపోతే వేర్వేరుగా ప్రయత్నాలు
YS Jagan: అసెంబ్లీకి జగన్.. తిరుమల కల్తీ నెయ్యిపై స్పందిస్తారా? సంతకం చేసి వెళ్తారా?
Srisailam: దర్శన భాగ్యం లేదు కానీ.. దెబ్బలు తప్పలేదు.. శ్రీశైలంలో శివస్వాములపై ఖాకీల ప్రతాపం, భక్తుల ఆవేదన!

Srisailam: దర్శన భాగ్యం లేదు కానీ.. దెబ్బలు తప్పలేదు.. శ్రీశైలంలో శివస్వాములపై ఖాకీల ప్రతాపం, భక్తుల ఆవేదన!

Srisailam: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీని నియంత్రించడంలో ఆలయ యంత్రాంగం వైఫల్యం చెందడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మంగళవారం ఉదయం నుంచి వేలాది మంది భక్తులు, శివస్వాములు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అయితే, ఆలయ సిబ్బంది నిర్వహణ లోపం వల్ల క్యూ లైన్లు కదలకపోవడంతో భక్తులలో అసహనం పెరిగింది. సరైన సమన్వయం లేకపోవడంతో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న భక్తులు ఒక్కసారిగా ముందుకు […]

Delhi Airport: ఎయిర్‌పోర్టులో భేటీ.. సచిన్-చంద్రబాబు మధ్య ఏం జరిగింది?
AP Social Media Ban: ఏపీలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం? సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయం పేరుతో బడా స్కామ్.. ఈ పేరుతో ఉన్న లింక్స్ ఓపెన్ చేయొద్దు..

Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయం పేరుతో బడా స్కామ్.. ఈ పేరుతో ఉన్న లింక్స్ ఓపెన్ చేయొద్దు..

ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి తెరలేపారు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి, భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆలయ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో దేవస్థానం యంత్రాంగం భక్తులను అప్రమత్తం చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. మోసం జరుగుతోందిలా.. ప్రస్తుతం సోషల్ మీడియా మరియు గూగుల్ సెర్చ్ ఇంజిన్లలో “https://devdham.com“ అనే వెబ్‌సైట్ ద్వారా […]

Kadapa Bus Accident: రైల్వే కోడూరు భక్తులకు తప్పిన ముప్పు: మైలవరం సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా..

Kadapa Bus Accident: రైల్వే కోడూరు భక్తులకు తప్పిన ముప్పు: మైలవరం సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా..

Kadapa Bus Accident: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పెను ప్రమాదం తప్పింది. మైలవరం మండలంలో భక్తులతో వెళ్తున్న ఒక టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పది మందికి పైగా గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది భక్తులు ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. వీరంతా కన్యతీర్థం వెళ్లే మార్గంలో భాగంగా, మైలవరం మండలంలోని ప్రసిద్ధ రంగనాథస్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆలయానికి […]

WAPCON 2026: ప్రపంచ మూలికా సంపదలో భారత్ హవా.. 60% ఎగుమతులు మన దేశం నుంచే!
Ambati Rambabu Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. కానీ తప్పని జైలు కష్టాలు..
Arava Sridhar: ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్, లోక్‌పాల్‌కు చేరిన బాధితురాలి ఆవేదన!

Arava Sridhar: ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్, లోక్‌పాల్‌కు చేరిన బాధితురాలి ఆవేదన!

వైఎస్సాఆర్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఒక మహిళా ఉద్యోగి పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై మాలల రాజ్యాధికార సాధన […]

CM Chandrababu: సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆ విషయమై ప్రధానంగా చర్చ?
YSRCP : వైసీపీని భయపెడుతున్న మున్సిపల్ ఎన్నికలు?
Arava Sridhar case: శ్రీధర్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్.. లీకైన కొత్త వీడియోలు.. అధినేత కోర్టులో తేలని పంచాయితీ!

Arava Sridhar case: శ్రీధర్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్.. లీకైన కొత్త వీడియోలు.. అధినేత కోర్టులో తేలని పంచాయితీ!

Arava Sridhar case: రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుతున్న వివాదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో నిత్యం ఆయనకు సంబంధించిన ఏదో ఒక అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిరోజూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తుండటంతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. లీకవుతున్న వీడియోలు.. కలకలం ఈ వివాదానికి […]

Ambati Rambabu: పోసాని గతే అంబటికి పట్టనుందా?  8 రోజుల్లో 36 కేసులు.. రాష్ట్రమంతా తిప్పే ప్లాన్!

Big Stories

Advertisement
×