E-Paper
Advertisement

9 ఏళ్లుగా ఆగని కన్నీటి పోరాటం.. కర్నూలు టూ అమరావతి వీల్ చైర్ యాత్ర ఉద్రిక్తం!

9 ఏళ్లుగా ఆగని కన్నీటి పోరాటం.. కర్నూలు టూ అమరావతి వీల్ చైర్ యాత్ర ఉద్రిక్తం!
Advertisement

Sugali Preethi: జస్టిస్‌ ఫర్‌ సుగాలి ప్రీతి..! ఈ డిమాండ్‌కు 9 ఏళ్లు నిండాయి. నిరీక్షణే తప్ప న్యాయం జరగడం లేదని వాపోతున్నారు పేరెంట్స్‌. ప్రీతి సంస్మరణ రోజు సందర్భంగా కర్నూలు నుంచి అమరావతికి వీల్‌ చైర్‌ యాత్ర తలపెట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

సుగాలి ప్రీతిది హత్యనేన..

Advertisement

కర్నూలు శివారులోని రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 2017 ఆగస్టు 19న ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందన్నారు మేనేజ్‌మెంట్‌ .కానీ ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్‌. లైంగిక దాడి జరిగిందన్న పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ను కూడా మార్చేశారని న్యాయపోరాటానికి దిగారు.

ప్రీతి పేరెంట్స్ ఫిర్యాదుతో హత్య..

Advertisement

ప్రీతి పేరెంట్స్‌ ఫిర్యాదుతో హత్య, POCSO, SC/ST అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదయింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన వ్యక్తులతో పాటు వారి కుమారులను నిందితులుగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా అరెస్టులు జరిగాయి. అయితే కొంతకాలానికే నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పటికైనా నిందితులెవరో తేల్చి చట్టప్రకారం వాళ్లను శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రీతి పేరెంట్స్‌.

ప్రత్యేక ప్రభుత్వ కమిటీలు..

ప్రీతి కేసులో నిజానిజాల నిర్ధారణ కోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేశారు. నివేదికలు వచ్చాయి. కానీ ఇప్పటికీ న్యాయం మాత్రం ఎండమావిగానే మారిందంటున్నారు పేరెంట్స్‌.

Also Read: సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి!

Tags

Related News

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×