BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు

Parliament Winter Season 2024: పార్ల‌మెంట్ శీతాకాల‌ స‌మావేశాలు నిన్న ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా ఈరోజు రెండో రోజు పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో రాజ్య‌స‌భ ముందు భార‌తీయ వాయుయాన్ విధేయ‌క్ బిల్లును ప్ర‌వేశపెట్ట‌నున్నారు. ఈ బిల్లును కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. అంతే కాకుండా అదానీ కేసు, మ‌ణిపూర్ అల్ల‌ర్ల అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించాల‌ని విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న అదానీ లంచం ఆరోప‌ణ‌లపై చ‌ర్చ జ‌ర‌పాల్సిందేన‌ని ఇండియా […]

Pawan Kalyan: బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడులు.. స్పందించిన ప‌వ‌న్.. ఆయ‌న‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్

Pawan Kalyan: బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడులు.. స్పందించిన ప‌వ‌న్.. ఆయ‌న‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్

Pawan Kalyan: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు చిన్మ‌య్ కృష్ణ‌దాస్ ను ప్ర‌భుత్వం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్స్ వేధిక‌గా స్పందించారు. చిన్మ‌య్ కృష్ణ‌దాస్ అరెస్ట్ ను అంద‌రూ ఖండించాల‌ని పిలుపునిచ్చారు. హిందువుల‌పై దాడుల‌ను ఆపాల‌ని బంగ్లాదేశ్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భార‌త సైన్యం ర‌క్తం చిందించింద‌ని, ఎంతోమంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయార‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. హిందువుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని […]

Prabhakar rao: షాకింగ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావుపై మ‌రోకేసు..!
Hyderabad: హైద‌రాబాద్ లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఇంట్లో పేలిన ఎల‌క్ట్రిక్ బైక్.. మొత్తం 8 బైకులు ద‌గ్దం

Hyderabad: హైద‌రాబాద్ లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఇంట్లో పేలిన ఎల‌క్ట్రిక్ బైక్.. మొత్తం 8 బైకులు ద‌గ్దం

Hyderabad: ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని న‌ష్టాలు కూడా క‌నిపిస్తున్నాయి. పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి, వాతావ‌ర‌ణ కాలుష్యం పెరిగిపోతుంది. ఈ తిప్ప‌లు పోవాల‌ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ప్ర‌భుత్వం ఈ స్కూట‌ర్ల‌కు భారీగా రాయితీలు కూడా ఇస్తోంది. కేవ‌లం స్కూట‌ర్ లే కాకుండా బైకులు, కార్లు, ఆటోలు సైతం బ్యాట‌రీవి అమ్ముతున్నారు. ప్ర‌స్తుతం వీటికి గిరాకీ కూడా ఎక్కువ‌గానే ఉంది. త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తున్నాయ‌ని, రాయితీతో పాటూ వాతావ‌ర‌ణ కాలుష్యం త‌గ్గుతుంద‌ని చాలా […]

Pawan Kalyan: పుస్త‌కాల వేట‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఫోటోలు వైర‌ల్
Hyderabd Metro: 2025లో పాత‌బ‌స్తీకి మెట్రో.. విమానాశ్ర‌యం రూట్ లో 24 స్టేష‌న్లు.. విస్త‌ర‌ణ‌కు మొత్తం ఖ‌ర్చు ఎంతంటే?
Gundamalla Rajendra Kumar: కాళేశ్వ‌రం కంటే హ‌రిత‌హారం అతిపెద్ద కుంభ‌కోణం.. కానీ ఎవ‌రూ ప‌ట్టుకోలేరు: బీఆర్ఎస్ మాజీ కార్యకర్త
Nara Lokesh – BIG TV: బిగ్ టీవీ క‌థ‌నానికి స్పందించిన మంత్రి లోకేష్.. గుండె ప‌గిలిపోయింది.. ఆ త‌ల్లిని ఆదుకుంటాం

Nara Lokesh – BIG TV: బిగ్ టీవీ క‌థ‌నానికి స్పందించిన మంత్రి లోకేష్.. గుండె ప‌గిలిపోయింది.. ఆ త‌ల్లిని ఆదుకుంటాం

Nara Lokesh – BIG TV: ప్ర‌స్తుత స‌మాజంలో న‌వ‌మాసాలు మోసి, క‌నిపెంచిన త‌ల్లిదండ్రుల‌ను వృద్ధాప్యం రాగానే వ‌దిలేస్తున్నారు. చిన్న‌ప్పుడు కంటికి రెప్ప‌లా కాపాడి చూసుకుంటే పెరిగి పెద్దైన త‌ర‌వాత పెళ్లి చేసి ఆస్తులు ఇస్తే తీసుకెళ్లి రోడ్ల‌పై వ‌దిలేస్తున్నారు. వృద్ధాప్యంలో ఎలా బ్ర‌తుకుతారు.. ఏం తింటారు అని కూడా ఆలోచించ‌కుండా క‌న్న‌బిడ్డ‌ల్లా కాకుండా కసాయి బిడ్డ‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాంటి ఘ‌ట‌నే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాళెంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న […]

Manthani: మంథ‌నిలో న‌గ్న‌పూజ‌ల క‌ల‌క‌లం.. భ‌యంతో హాస్ట‌ల్ నుండి పారిపోయిన బాలిక‌!

Manthani: మంథ‌నిలో న‌గ్న‌పూజ‌ల క‌ల‌క‌లం.. భ‌యంతో హాస్ట‌ల్ నుండి పారిపోయిన బాలిక‌!

Manthani: పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని ప‌ట్ట‌ణంలో న‌గ్న‌పూజ‌ల క‌ల‌క‌లం రేగింది. ఓ బాలిక‌ను న‌గ్న‌పూజ‌ల‌కు సిద్ధం చేయ‌డంతో హాస్ట‌ల్ నుండి పారిపోయింది. ప‌ట్ట‌ణంలోని బాలిక‌ల వ‌స‌తి గృహంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. హాస్ట‌ల్ లో బాలిక త‌న సోద‌రితో క‌ల‌సి ఉంటోంది. కాగా ఆమె పేద‌రికాన్ని ఆస‌రాగా చేసుకుని వంట‌మ‌నిషి మ‌చ్చిక చేసుకుంది. బాలిక‌ను చేర‌దీస్తున్న‌ట్టుగా న‌టిస్తూ మాయ‌మాట‌లు చెప్పింది. బాలిక ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో న‌గ్న‌పూజ‌లు చేస్తే క‌న‌క‌వ‌ర్షం కురుస్తుంద‌ని న‌మ్మించింది. ఆ డ‌బ్బుతో సంతోషంగా […]

BRS Party – Adani: అడ్డంగా దొరికిపోయిన బీఆర్ఎస్.. అదానీకి ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిందా?
75th constitution day celebrations: ఏపీలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు.. హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు

75th constitution day celebrations: ఏపీలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు.. హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు

75th constitution day celebrations: నేడు దేశ‌వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. 1950 న‌వంబ‌ర్ 26వ తేదీ నుండి రాజ్యాంగం అమ‌లులోకి రాగా నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా ఏపీలోనూ రాజ్యాంగ దినోత్స‌వ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో స‌చివాల‌యం ఐదో భ‌వ‌నంలో రాజ్యాంగ దినోత్స‌వ వేడుకల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు హాజ‌రుకానున్నారు. ఆయ‌న‌తో […]

Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. Also […]

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో నాలుగు రోజుల పాటూ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. ద‌క్షిణ బంగాళాఖాతంలో చెన్నైకి 50 కిలోమీట‌ర్ల దూరంలో వాయుగుండం ఏర్ప‌డింది. ఈ వాయుగుండం తీవ్ర‌వాయుగుండంగా మారుతోంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నావేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీలంక‌, త‌మిళ‌నాడు తీరానికి ద‌గ్గ‌ర‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కోస్తాంధ్ర‌లోని ద‌క్షిణ కోస్తా ప్రాంతంలో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. […]

Hyd Law Student Death: మ‌ల‌క్ పేట‌లో లా స్టూడెంట్ అనుమానాస్ప‌ద మృతి.. పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద టెన్ష‌న్ టెన్ష‌న్
Ambati Rambabu: పుష్ప‌-2ను ఎవ‌రూ ఆప‌లేరు.. నేనూ చూస్తా.. మాజీ మంత్రి అంబటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Big Stories

×