BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Cm Revanth Reddy: డిసెంబ‌ర్ 1 నుండి ప్ర‌జాపాల‌న విజయోత్స‌వాలు.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: డిసెంబ‌ర్ 1 నుండి ప్ర‌జాపాల‌న విజయోత్స‌వాలు.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 1 నుండి 9 వ‌ర‌కు ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను విజ‌యోత్స‌వాల్లో భాగ‌స్వామ్యం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనికోసం ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు […]

Pawan Kalyan: భూఆక్రమణ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం.. కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క‌ ఆదేశాలు

Pawan Kalyan: భూఆక్రమణ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం.. కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క‌ ఆదేశాలు

⦿ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ⦿ భూఆక్రమణ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ⦿ కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్, సంబంధిత డిపార్ట్‌‌మెంట్లకు సూచన ⦿ కాకినాడ జిల్లా నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్న డిప్యూటీ సీఎం అమరావతి: భూఆక్రమణలకు సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు నాలుగు దశాబ్దాల నాటి పాత విధానాన్ని తమ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ […]

Balineni Srinivas Reddy: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో నాప్రమేయం లేదు.. అప్పుడే డౌట్ వ‌చ్చింది.. బాలినేని షాకింగ్ కామెంట్స్
Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pm Modi: మ‌హారాష్ట్ర విజ‌యంతో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వ‌హించారు. ఈ సంబురాల్లో ప్ర‌ధాని మోడీ, అమిత్ షాతో పాటూ న‌డ్డా రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ…మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని అన్నారు. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని అభిప్రాయ‌ప‌డ్డారు. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. Also read: జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా ఉత్త‌ర్ ప్ర‌దేశ్, […]

Jharkhand Assembly elections results: జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా
AP Capital Amaravati Devlopment: అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. మ‌రోసారి సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో ఒప్పందం

AP Capital Amaravati Devlopment: అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. మ‌రోసారి సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో ఒప్పందం

AP Capital Amaravati Devlopment: ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌ధాని నిర్మాణంలో మ‌ళ్లీ సింగ‌పూర్ ప్ర‌భుత్వాన్ని భాగ‌స్వామ్యం చేయాల‌ని నిర్ణ‌యించారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వాన్ని క‌లిసి ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించాల‌ని చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు. జ‌రిగిన విష‌యాల‌ను వివ‌రించి, స‌రిదిద్ది ప‌రస్ప‌ర న‌మ్మ‌కంతో మునుప‌టిలా కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గ‌తంలో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాల‌ను అక‌స్మాత్తుగా వైసీపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల‌నే రాష్ట్ర ప్ర‌తిష్ట‌కు గండిపడింద‌ని టీడీపీ ప్ర‌భుత్వం […]

KTR: మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమిన‌ల్ కేసు.. ఆ ఆరోప‌ణ‌ల‌పై సృజ‌న్ రెడ్డి సీరియ‌స్
Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు సీఎం రేవంత్ రెడ్డితో స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ల‌గ‌చ‌ర్లలో తాము ప‌ర్య‌టించి ప‌రిశీలించిన విష‌యాల‌ను సీఎం దృష్టికి తీసుకునివెళ్లారు. అక్క‌డ రెండు పంట‌లు పండే భూములు ఉన్నాయ‌ని సీఎంకు చెప్పారు. రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని అన్నారు. రైతుల త‌ర‌ఫున విన‌తీప‌త్రాన్ని అంద‌జేశారు. దీంతో సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను నేనే ఎందుకు ఇబ్బంది పెడ‌తాన‌ని సీఎం వారితో చెప్పారు. Also read: షిండే, […]

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌లు భేటీ అయ్యారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న‌ దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. సీఎంతో స‌మావేశ‌మైన‌వారిలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్ర‌సీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గోవ‌ర్ధ‌న్, ఆర్ఎస్పీ నేత జాన‌కి రాములు తదితరులు ఉన్నారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నేత‌లు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. […]

Cm Revanth Reddy: రైత‌న్న‌ల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో 3రోజుల పాటు భారీ స‌ద‌స్సు

Cm Revanth Reddy: రైత‌న్న‌ల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో 3రోజుల పాటు భారీ స‌ద‌స్సు

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌సాయ శాఖ‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో ఈనెల 30న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో రైతు స‌ద‌స్సును ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌ద‌స్సులో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న రైతులు అంతా పాల్పొనేలా చూడాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఒక స‌భ‌లా కాకుండా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే స‌ద‌స్సులా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఈ స‌ద‌స్సులో వ్య‌వ‌సాయంలో వ‌చ్చిన అధునాత‌న సాగు ప‌ద్ధ‌తుల‌కు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేసి రైతుల‌కు […]

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ
Devendra Fadnavis: ఎలాంటి గొడ‌వ‌లు లేవు.. సీఎం కుర్చీ ఎవ‌రిదంటే.. ఫ‌డ్న‌వీస్ షాకింగ్ కామెంట్స్
Kishan Reddy: జార్ఖండ్ లో అనుకున్న ల‌క్ష్యాల‌ను అందుకోలేక‌పోయాం.. గ‌తంలోనూ మా సీట్లు అంతే: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy: జార్ఖండ్ లో అనుకున్న ల‌క్ష్యాల‌ను అందుకోలేక‌పోయాం.. గ‌తంలోనూ మా సీట్లు అంతే: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy: జార్ఖండ్ లో తాము అనుకున్న లక్ష్యాల‌ను అందుకోలేక‌పోయినా త‌మ పాత్ర తాము పోశించామ‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గ‌తంలో సీట్లుగానీ ఓట్లు గానీ అంతే వ‌చ్చాయ‌ని చెప్పారు. కానీ మ‌హ‌రాష్ట్రాలో త‌మ సీట్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని చెప్పారు. జార్ఖండ్ లో గ‌తంలోనూ త‌మ‌కు అన్ని సీట్లే వ‌చ్చాయ‌ని చెప్పారు. మీడియా స‌మావేశంలో కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ… గ్యారెంటీల‌తో మ‌భ్యపెట్టి తెలంగాణ‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, క‌ర్నాట‌క‌లో గెలిచార‌ని బీజేపీ […]

Student Suicide: రాష్ట్రంలో మ‌రో ఇంట‌ర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ .. కార‌ణం అదేనా?

Student Suicide: రాష్ట్రంలో మ‌రో ఇంట‌ర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ .. కార‌ణం అదేనా?

Student Suicide: రాష్ట్రంలో ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌ల ఓ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా మ‌రో ఇంట‌ర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మియాపూర్ లోని శ్రీచైత‌న్య బాయ్స్ జూనియ‌ర్ కాలేజీలో ఎంపీసీ ఫ‌స్ట్ ఇయిర్ చ‌దువుతున్న కౌశిక్ రాఘ‌వ‌(17) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హాస్ట‌ల్ గ‌దిలోనే రాఘ‌వ ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. దీంతో సిబ్బంది వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్పటికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు […]

Bandla Ganesh: 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌ది మిడిల్ క్లాస్ మెంటాలిటీ: బండ్ల గ‌ణేష్

Big Stories

×