BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Gold Loans: గోల్డ్ లోన్ తీసుకున్న‌వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో ఇలా చెల్లించే ఆప్ష‌న్?
Madhapur: మాదాపూర్ లో ప‌క్క‌కు ఒరిగిన ఐదంత‌స్తుల‌ భ‌వ‌నం.. ఆందోళ‌న‌లో స్థానికులు.. రంగంలోకి హైడ్రా

Madhapur: మాదాపూర్ లో ప‌క్క‌కు ఒరిగిన ఐదంత‌స్తుల‌ భ‌వ‌నం.. ఆందోళ‌న‌లో స్థానికులు.. రంగంలోకి హైడ్రా

Madhapur: మాదాపూర్ సిద్ధిక్ న‌గ‌ర్ లో ఐదు అంత‌స్థుల భ‌వనం కూరుకుపోయి ప‌క్క‌కు ఒరిగింది. భ‌వ‌న నిర్మాణం సెల్లార్ కోసం పెద్ద గుంత తీయ‌డంతో ప‌క్క‌నే ఉన్న ఐదు అంత‌స్థుల పెద్ద భ‌వ‌నం ఒక ప‌క్క‌కు ఒరిగింది. బిల్డింగ్ కింద‌ప‌డిపోతుంద‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని భ‌వ‌నం కూల్చివేత‌కు సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం. చుట్టుప‌క్క‌ల ఉన్న ఇండ్ల‌ను ఖాళీ చేస్తున్నారు. Also read: సత్యం ఇంట్లో పండుగ సంబరాలు.. […]

Cm Revanth Reddy: నేడు రాజ‌న్న స‌న్నిధికి సీఎం రేవంత్.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌!

Cm Revanth Reddy: నేడు రాజ‌న్న స‌న్నిధికి సీఎం రేవంత్.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌!

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు వేముల‌వాడ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేస్తారు. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే వేముల‌వాడ‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించిన అనంత‌రం ద‌ర్శ‌నం చేసుకుని ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హిస్తారు. అనంత‌రం బ‌హిరంగ‌లో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. ఆ త‌ర‌వాత అతిథి గృహానికి చేరుకుని భోజనం చేసి తిరిగి హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరుతారు. సీఎం షెడ్యూల్ విష‌యానికి వ‌స్తే.. ఉద‌యం 9.45 గంట‌ల‌కు […]

Maharastra Poling Day: నేడు మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్.. వివ‌రాలు ఇవే
Man Died While Doing Reels: ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. కాలువ‌లోకి తిరిగి రాలేదు.. చివ‌రికి!
Ayyappa Devotess Met With Accident: కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు.. సీఎం చంద్ర‌బాబు, లోకేష్ కు రిక్వెస్ట్

Ayyappa Devotess Met With Accident: కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు.. సీఎం చంద్ర‌బాబు, లోకేష్ కు రిక్వెస్ట్

కేర‌ళ‌లో ఏపీకి చెందిన అయ్య‌ప్ప భ‌క్తులు చిక్కుకున్నారు. శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు వెళ్లిన గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి వెదురుకుప్పం మండ‌లం గొడుగు చింత గ్రామానికి చెందిన భ‌క్త‌కు కేర‌ళ‌లో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే త‌మ‌కు అక్క‌డి పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, వాహ‌నం రోడ్డు ప్ర‌మాదంలో చిక్కుకుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ ఎలాగైనా త‌మ‌కు సాయం చేయాల‌ని భ‌క్తులు కోరారు. Also read: అధ్య‌క్ష పీఠం నాదే.. తెలంగాణ […]

Cm Revanth Reddy: మ‌హ‌నీయులు తీర్చిదిద్దిన నేల‌.. వ‌రంగల్ ప‌ర్య‌ట‌న‌పై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్

Cm Revanth Reddy: మ‌హ‌నీయులు తీర్చిదిద్దిన నేల‌.. వ‌రంగల్ ప‌ర్య‌ట‌న‌పై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్

Cm Revanth Reddy:  తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నేటితో ఏడాది పూర్తైంది. ప్ర‌జాపాల‌న‌తో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వ స‌భ‌ను వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో తెలంగాణ ఛైత‌న్య‌పు రాజ‌ధాని అని ఓరుగ‌ళ్లును కొనియాడారు. […]

Bhatti Vikramarka: అవ‌గాహ‌న లేనివారే సినిమాలు తీస్తున్నారు.. ఎమ‌ర్జెన్సీ చిత్రంపై భట్టి ఆగ్ర‌హం

Bhatti Vikramarka: అవ‌గాహ‌న లేనివారే సినిమాలు తీస్తున్నారు.. ఎమ‌ర్జెన్సీ చిత్రంపై భట్టి ఆగ్ర‌హం

Bhatti Vikramarka: కేసీఆర్, కిషన్ రెడ్డి ఇద్ద‌రూ ఒక‌టేన‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ..ఇద్ద‌రూ ఒక‌టేన‌ని ఈ విష‌యం రాష్ట్ర‌మంతా తెలుసున‌ని విమ‌ర్శించారు. ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వాడికి లోక‌మంతా ప‌చ్చ‌గా క‌నిపించిన‌ట్టు బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేదు కాబ‌ట్టి కాంగ్రెస్ కూడా అలానే చేస్తుంద‌ని అనుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల కోసం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. కుల‌గ‌ణ‌న‌పై తెలంగాణ వ్యాప్తంగా స‌ర్వే చేస్తున్నామ‌ని […]

Telangana Bjp President: అధ్య‌క్ష పీఠం నాదే.. తెలంగాణ బీజేపీలో ఫైట్.. రేసులో ఆ న‌లుగురు
Miyapur Minor Missing Case: మియాపూర్ బాలిక‌ మ‌ర్డ‌ర్ కేసులో సంచ‌ల‌నాలు.. ఆన్లైన్ లో ప‌రిచ‌యం..20రోజులు స‌హ‌జీవ‌నం

Miyapur Minor Missing Case: మియాపూర్ బాలిక‌ మ‌ర్డ‌ర్ కేసులో సంచ‌ల‌నాలు.. ఆన్లైన్ లో ప‌రిచ‌యం..20రోజులు స‌హ‌జీవ‌నం

మియాపూర్ లో 17 ఏళ్ల మైన‌ర్ బాలిక క‌నిపించ‌కుండా పోయిన సంగ‌తి తెలిసిందే. ప‌ది రోజుల క్రితం మిస్సైన బాలిక కేసు విషాదాంత‌మైంది. తుక్కుగూడలోని ఓ ప్లాస్టిక్ ప‌రిశ్ర‌మ వ‌ద్ద బాలిక మృత‌దేహాన్ని గుర్తించారు. ఉప్పుగూడ‌కు చెందిన విఘ్నేశ్ అలియాస్ చింటూ అనే యువ‌కుడు బాలిక‌ను ప్రేమ పేరుతో వ‌ల‌లో వేసుకున్నాడు. బాలిక‌ను మాయ‌మాట‌లు చెప్పి ఇంటి నుండి తీసుకువెళ్లిన యువ‌కుడు శారీర‌కంగా లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ క్ర‌మంలో బాలిక పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి తీసుకురాగా […]

Rush In Shabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికే అన్ని గంటలు
Prajapalana Vijayothsavalu: నేడు వ‌రంగ‌ల్ లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్

Prajapalana Vijayothsavalu: నేడు వ‌రంగ‌ల్ లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్

Prajapalana Vijayothsavalu: ప్రజాపాల‌న‌కు ఏడాది పూర్తైన సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నేడు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను వ‌రంగల్ లో నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. హైద‌రాబాద్ త‌ర‌వాత రాష్ట్రంలో అతిపెద్ద న‌గ‌రం కావ‌డంతో వ‌రంగ‌ల్ అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. Also read: కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి.. […]

Best Mutual Funds Scheme: నెల‌కు 1000 క‌డితే చేతికి రూ.1.9 కోట్లు.. ఈ స్కీమ్ గురించి తెలిస్తే అప్లై చేయ‌కుండా ఉండ‌లేరు!
Badrachalam: బ్రిడ్జిపై నుండి దూకేస్తాన‌ని యువ‌కుడు ..మాట‌ల్లో పెట్టిన స్థానికులు.. అప్పుడే బైక్ రావ‌డంతో

Badrachalam: బ్రిడ్జిపై నుండి దూకేస్తాన‌ని యువ‌కుడు ..మాట‌ల్లో పెట్టిన స్థానికులు.. అప్పుడే బైక్ రావ‌డంతో

జీవితంలో వ‌చ్చే చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే కొంత‌మంది ఆత్మ‌హ‌త్య వ‌ర‌కూ వెళుతుంటారు. ఏ స‌మ‌స్య అయినా కాస్త ఆలోచిస్తే ప‌రిష్కారం అవుతుంది. కానీ అలా ఆలోచించ‌కుండా తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటుంటారు. అయితే భూమిపై బ్ర‌త‌కాలని రాసి పెట్టి ఉంటే ఏం జ‌రిగినా చ‌నిపోర‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అలా రాసి పెట్టి ఉంటే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా ఏదో ఒక ర‌కంగా బతికి బ‌య‌ట‌ప‌డ‌తారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి భ‌ద్రాచ‌లంలో చోటు చేసుకుంది. ఓ […]

Vemulawada Temple: వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.127 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ స‌ర్కార్

Vemulawada Temple: వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.127 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ స‌ర్కార్

వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య అభివృద్ధి ప‌నుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. శ్రీ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య కాంప్లెక్స్ విస్త‌ర‌ణ‌, భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అధునాత‌న స‌దుపాయాల‌కు రూ.76 కోట్లు కేటాయించారు. ఆల‌యం నుండి మూల‌వాగు బ్రిడ్జి వ‌ర‌కు రోడ్ల విస్త‌ర‌ణ‌కు రూ.47.85 కోట్లు కేటాయించారు. మూల‌వాగులోని బ‌తుక‌మ్మ తెప్ప నుండి జ‌గిత్యాల క‌మాన్ జంక్ష‌న్ వ‌ర‌కు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించారు. Also read: ఫ్యాన్‌ పార్టీలో అంతర్గత కలహాలా? […]

Big Stories

×