BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Saraighat Express: పెళ్లివారికోసం 3 గంట‌లు ఆగిన రైలు.. 30 మంది కోసం వంద‌ల మందికి అసౌక‌ర్యం.. నెట్టింట విమ‌ర్శ‌లు
Chakradhar Goud: హ‌రీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశాడు..కాంగ్రెస్ నేత సంచల‌న వ్యాఖ్య‌లు

Chakradhar Goud: హ‌రీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశాడు..కాంగ్రెస్ నేత సంచల‌న వ్యాఖ్య‌లు

Chakradhar Goud: రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఒక్కొక్క‌రిగా బీఆర్ఎస్ నేత‌ల పేర్లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పోలీసులు ఈ కేసులో విచార‌ణ వేగ‌వంతం చేశారు. ఒక్కొక్కొరిగా ఫోన్ ట్యాపింగ్ బాధితుల‌ను, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారిని విచారిస్తున్నారు. దీంతో బ‌డా నాయ‌కుల నుండి చోటా నేత‌ల వ‌ర‌కు ప‌లురురి పేర్లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప‌లువురు అధికారులు సైతం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. Also read: ప‌వ‌న్ ను క‌లిసిన త‌ర‌వాతే వెళ‌తా.. మంగ‌ళ‌గిరి రోడ్డుపై […]

Lady Aghori: ప‌వ‌న్ ను క‌లిసిన త‌ర‌వాతే వెళ‌తా.. మంగ‌ళ‌గిరి రోడ్డుపై అఘోరీ హ‌ల్చ‌ల్.. పోలీసుల‌పై దాడి!
Samagra Kutumba Survey: స‌క్సెస్ ఫుల్ గా ఇంటింటి స‌ర్వే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌శాతం అయిందంటే?
Delhi Air Quality: ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. అమల్లోకి స్టేజ్ 4 ఆంక్షలు

Delhi Air Quality: ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. అమల్లోకి స్టేజ్ 4 ఆంక్షలు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో గాలి నాణ్య‌త దారుణంగా ప‌డిపోయింది. వాయుకాలుష్య తీవ్ర‌త రోజురోజుకూ ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరుకుంటుంది. అక్క‌డ దీపావ‌ళి నుండి గాలి నాణ్య‌త రోజురోజుకు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో రోడ్డుపై పొగ‌మంచు క‌మ్ముకుంది. వాహ‌నాలు వెళ్ల‌డానికి కూడా క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో కాలుష్య నివార‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్ష‌న్ ప్లాన్ స్టేజ్ 4 ఆంక్షలు నేటి నుండి అమ‌లులోకి రానున్నాయి. Also read: బీఆర్ఎస్ కు […]

Cm Revanth Reddy: కిష‌న్ రెడ్డిని బీజేపీ వాడుకుంటోంది.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Cm Revanth Reddy: కిష‌న్ రెడ్డిని బీజేపీ వాడుకుంటోంది.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Cm Revanth Reddy:  బీజేపీ నేత‌ల బ‌స్తీ నిద్ర‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… కిష‌న్ రెడ్డిపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. స‌బ‌ర్మ‌తి ప్ర‌క్షాళ‌న‌పై కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని అడిగారు. స‌బ‌ర్మ‌తి కోసం 15 వేల కుటుంబాల‌ను త‌ర‌లించార‌ని చెప్పారు. గుజ‌రాత్ రాష్ట్రాన్ని దేశానికి మోడ‌ల్, దేశానికి ఆద‌ర్శం అంటున్నార‌ని మ‌రి మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. Also read: సీఎం ప్రోగ్రెస్ […]

Varra Ravinder Wife: నా భ‌ర్త‌ను ఎన్కౌంట‌ర్ చేస్తారు.. వ‌ర్రా భార్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
Congress Satires On Bjp: ఒక్క‌రోజు నిద్ర‌తో ఏం సాధిస్తారు? బీజేపీ మూసీ నిద్ర‌పై కాంగ్రెస్ సెటైర్లు!

Congress Satires On Bjp: ఒక్క‌రోజు నిద్ర‌తో ఏం సాధిస్తారు? బీజేపీ మూసీ నిద్ర‌పై కాంగ్రెస్ సెటైర్లు!

Congress Satires On Bjp: బీజేపీ నేత‌లు శ‌నివారం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో మూసీ నిద్ర‌లో పాల్గొన్నారు. మొత్తం 21 ప్రాంతాల్లో బీజేపీ నేత‌లు బ‌స చేశారు. ఉద‌యం లేచి అక్క‌డి ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌లతో మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సైతం పాల్గొన్నారు. మూసీని సుంద‌రీక‌రించాల‌ని కానీ అక్క‌డ ఇండ్ల‌ను కూల్చివేయ‌వ‌ద్ద‌ని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ న్యూమారుతీ న‌గ‌ర్, స‌త్య న‌గ‌ర్ […]

Rammurtinaidu’s last rites: మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు.. ప్రత్యేక విమానంలో బయల్దేరుతున్న చంద్రబాబు

Rammurtinaidu’s last rites: మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు.. ప్రత్యేక విమానంలో బయల్దేరుతున్న చంద్రబాబు

Nara Rammurthy Nayudu: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడు శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శనివారం హైదరాబాద్ లోనే రామ్మూర్తి పార్థీవ దేహాన్ని ఉంచగా నేడు ప్రత్యేక విమానంలో తిరుప‌తికి తీసుకెళ్ల‌నున్నారు. ఏఐజీ ఆసుపత్రి నుండి వాహ‌నంలో బేగంపేట్ విమానాశ్రయానికి తీసుకువెల్తారు. మంత్రి […]

Manipur Violence: మ‌ణిపూర్ లో ఆగ‌ని హింస‌.. సీఎం, ముగ్గురు మంత్రుల ఇండ్ల‌పై దాడులు

Manipur Violence: మ‌ణిపూర్ లో ఆగ‌ని హింస‌.. సీఎం, ముగ్గురు మంత్రుల ఇండ్ల‌పై దాడులు

Manipur Violence: మణిపూర్ లో మరోసారి హింస చెల‌రేగుతోంది. శనివారం ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు సీఎం బీరెన్ సింగ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్ర‌స్తుతం సీఎం ఇంట్లో లేర‌ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అదేవిధంగా ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రుల ఇండ్ల‌పైనా దాడి చేశారు. ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆందోళ‌న‌కారుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. […]

Kodali Nani: కొడాలి బూతుల‌ను స‌హించ‌లేక‌పోతున్నా.. లా విద్యార్థిని ఫిర్యాదు.. అరెస్ట్ త‌ప్ప‌దా?
Brs In Trobules: కారు.. కిస్సా కల్లాస్.. జిల్లాలకు జిల్లాలే ఖాళీ!
Kalvakuntla Farm Houses: అక్రమ ఫామ్‌హౌజ్‌లకు కేరాఫ్‌గా కల్వకుంట్ల ఫ్యామిలీ.. బయటపడిన గుట్టు?

Kalvakuntla Farm Houses: అక్రమ ఫామ్‌హౌజ్‌లకు కేరాఫ్‌గా కల్వకుంట్ల ఫ్యామిలీ.. బయటపడిన గుట్టు?

పాకాల రాజుది కూడా అక్రమమేనని తేల్చిన అధికారులు అనుమతులు తీసుకోకుండానే అడ్డగోలుగా నిర్మాణాలు ఆర్టీఐకిస్వేచ్ఛ-బిగ్‌టీవీ దరఖాస్తు.. బయటపడిన గుట్టు ఇటీవల రేవ్‌పార్టీతో అడ్డంగా దొరికిన కేటీఆర్ బావమరిది రెయిడ్‌లో డ్రగ్స్ సేవించి అడ్డంగా దొరికిన విజయ్ మద్దూరి ఫామ్‌హౌజ్ కాదు రాజు సొంతిల్లు అని బుకాయింపులు బీఆర్ఎస్ హయాంలో బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం పదేళ్ల కేసీఆర్ పాలనలో లెక్కలేనన్ని స్కామ్‌లు వెలుగులోకి సొంత వాళ్లను అందలమెక్కించిన తీరుతో విస్తుపోతున్న ప్రజలు రాజ్ దర్బార్ అంటూ అక్టోబర్ […]

Rahul Gandhi: చంద్ర‌బాబుకు రాహుల్ గాంధీ ఫోన్.. సోద‌రుడి మృతిపై ప‌రామ‌ర్శ‌!

Rahul Gandhi: చంద్ర‌బాబుకు రాహుల్ గాంధీ ఫోన్.. సోద‌రుడి మృతిపై ప‌రామ‌ర్శ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సోద‌రుడు నారా రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో ఏఐజీ ఆస్ప‌త్రిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రామ్మూర్తి నాయ‌కుడు గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా శ‌నివారం ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. రేపు నారావారిప‌ల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఆయ‌న మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సైతం చంద్ర‌బాబును ఫోన్ లో ప‌రామ‌ర్శించినట్టు స‌మాచారం అందుతోంది. Also […]

Pm Matru Vandana Yojana: గ‌ర్భిణీల‌కు రూ.11వేలు.. నేరుగా ఖాతాల్లోకే డ‌బ్బులు.. ఎవ్వ‌రికీ తెలియ‌ని సూప‌ర్ స్కీమ్!

Big Stories

×