E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Mahesh Kumar Goud: రాజకీయాల్లో కొంత మంది అవినీతి తిమింగళాలు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: రాజకీయాల్లో కొంత మంది అవినీతి తిమింగళాలు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్ పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో రాజకీయాలు కలుషితం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న వారు ప్రజాసేవను విస్మరించి కేవలం ధనార్జనపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. ఈ ధోరణి వల్ల వ్యవస్థ దెబ్బతింటోందని.. తక్షణమే రాజకీయాల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి అంశంపై స్పందిస్తూ.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ కొంతమంది అవినీతి నాయకులు […]

KCR: 15 ఏళ్ల నాటి కేసు.. కేసీఆర్, కేటీఆర్‌లకు భారీ ఊరట, నాంపల్లి కోర్టు కీలక తీర్పు
Office Assistant Jobs: ఆ జిల్లాలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైనా అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే..
CSC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చేస్తది..!
CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కోర్ అర్బన్ రీజియన్ (CUR) పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నగర జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పారిశుధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. నగరంలో ప్రతిరోజూ వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. […]

Vijay TVK Manifesto: అధికారంలోకి వస్తే నెలకు రూ.2500, 8 గ్రాముల బంగారం, టీవీకే విజయ్ మేనిఫెస్టో మామూలుగా లేదుగా..!
Praja Palana: పౌరసరఫరాల భవన్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక షురూ.. సివిల్ సప్లైస్ కార్యాలయాల్లో ఫైళ్ల ప్రక్షాళన

Praja Palana: పౌరసరఫరాల భవన్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక షురూ.. సివిల్ సప్లైస్ కార్యాలయాల్లో ఫైళ్ల ప్రక్షాళన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ తన తొలి వారపు కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగానే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అలాగే ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ మార్గదర్శకత్వంలో పౌరసరఫరాల భవన్‌లో భారీ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు కొనసాగే ‘రాష్ట్రవ్యాప్త సంస్థాగత పరిశుభ్రత […]

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టెన్షన్ టెన్షన్.. బాంబు బెదిరింపు, సింగపూర్ ఎయిర్‌లైన్స్ రద్దు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టెన్షన్ టెన్షన్.. బాంబు బెదిరింపు, సింగపూర్ ఎయిర్‌లైన్స్ రద్దు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శంషాబాద్ నుండి సింగపూర్ వెళ్లాల్సిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఈమెయిల్ రూపంలో ఈ హెచ్చరిక రావడంతో విమానాశ్రయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాణం ప్రారంభించాల్సిన ఈ విమానం బాంబు స్క్వాడ్ తనిఖీల్లో చిక్కుకుంది. బెదిరింపు సందేశం అందిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా […]

CM Chandrababu: విశ్వ వ్యాప్తంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్.. రైసినా డైలాగ్ వేదికపై సీఎం చంద్రబాబు
Kamareddy Missing Cases: భయం గుప్పిట్లో కామారెడ్డి.. గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలు మిస్సింగ్
Harish Rao: రేవంత్ రెడ్డి కర్ణుడు కాదు.. మహా క్రూరుడు, హరీశ్ రావు సంచలన విమర్శలు
Maoist Surrender: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. సీఎం రేవంత్ సమక్షంలో అతిపెద్ద లొంగుబాటు, అడవి బాట వీడిన 130 మంది మావోలు
Yuvasathi Scheme: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ. 1500 భృతి ప్రకటించిన ప్రభుత్వం, ఎవరు అర్హులంటే..?
Civils Ranker: సివిల్స్‌లో సత్తా చాటిన పెద్దపల్లి జిల్లా యువతి, పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవ్, ఏడేళ్ల కష్టానికి ఇది ఫలితం..

Civils Ranker: సివిల్స్‌లో సత్తా చాటిన పెద్దపల్లి జిల్లా యువతి, పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవ్, ఏడేళ్ల కష్టానికి ఇది ఫలితం..

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన యువతి గుడెల్లి సృజన యూపీఎస్సీ నిర్వహించిన కఠినమైన సివిల్ సర్వీసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రతిష్ఠాత్మకమైన ఐఏఎస్‌కు ఎంపిక కావడం ఆమె కుటుంబంలోనే కాకుండా గ్రామంలో కూడా ఆనందోత్సాహాలను నింపింది. సాధారణ కుటుంబంలో జన్మించిన సృజన తన కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకోవడం అందరినీ గర్వపడేలా చేసింది. సృజన తండ్రి గుడెల్లి రాజేశం సింగరేణి సంస్థలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నారు. సాధారణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని […]

India Post GDS Results: టెన్త్ క్లాస్‌తో పోస్టల్ కొలువు.. రెండు రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..

Big Stories

×