E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Hyderabad Task Force: హైదరాబాద్‌లో దారుణం.. 1915 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం, నలుగురి అరెస్ట్

Hyderabad Task Force: హైదరాబాద్‌లో దారుణం.. 1915 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం, నలుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా లాలాగూడ పరిధిలో నిర్వహిస్తున్న ఒక భారీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని పోలీసులు రట్టు చేశారు. ఈ దాడిలో తయారీదారులతో పాటు భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ దందాలకు పాల్పడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం లాలాగూడ పోలీసులతో […]

RBI Recruitment: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఆర్బీఐలో 650 ఉద్యోగాలు, క్వాలిఫికేషన్ ఇదే
TRP Ratings: ఆ న్యూస్ ఛానళ్లకు కేంద్రం భారీ షాక్.. అప్పటి వరకు టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత

TRP Ratings: ఆ న్యూస్ ఛానళ్లకు కేంద్రం భారీ షాక్.. అప్పటి వరకు టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాకుగా తీసుకుని వార్తా ఛానళ్లు అనుసరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధ క్షేత్రం నుంచి వార్తలను అందించే క్రమంలో అనేక ఛానళ్లు పరిమితులు దాటుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గుర్తించింది. అనవసరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టడం.. వాస్తవ దూరమైన ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఇటువంటి సంచలన వార్తల వల్ల యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల […]

CM Revanth Reddy: మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం.. వారిని ఆదుకునే బాధ్యత నాదే, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CivilServices Results: సివిల్స్‌లో తెలంగాణ జైత్రయాత్ర, 20 మందికి ర్యాంకులు, సర్కారు భరోసాతో మెరిసిన పేదింటి బిడ్డలు

CivilServices Results: సివిల్స్‌లో తెలంగాణ జైత్రయాత్ర, 20 మందికి ర్యాంకులు, సర్కారు భరోసాతో మెరిసిన పేదింటి బిడ్డలు

తెలంగాణ అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో తమ సత్తా చాటారు. కఠోర శ్రమను నమ్ముకున్న గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్ర కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు. ముఖ్యంగా పేద నేపథ్యం కలిగిన అభ్యర్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక హోదాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకం ఈ అభ్యర్థుల విజయాల్లో కీలక పాత్ర పోషించింది. సివిల్స్ సాధించాలనే బలమైన ఆకాంక్ష […]

UPSC 2025 Results: సివిల్స్ టాప్-10 ర్యాంకర్లు వీరే.. 55వ ర్యాంకుతో మెరిసిన తెలుగు తేజం
Delhi crime: ఢిల్లీలో దారుణం.. హోలీ వేడుకల్లో గొడవ, యువకుడిని దారుణంగా చంపారు
IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు.. మంచి వేతనం, డోంట్ మిస్
PGCIL Recruitment: పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్ వచ్చే అవకాశం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
Harish Rao: అది 99 డేస్ యాక్షన్ ప్లాన్ కాదు.. డైవర్షన్ ప్లాన్, కాంగ్రెస్ వైఫల్యాలపై హరీష్ రావు ధ్వజం
DSSSB Recruitment: అక్షరాల రూ.1,51,000 జీతం.. డిగ్రీ అర్హతతో భారీగా జాబ్స్, పూర్తి వివరాలు ఇవే..
LPG Supply Rules: సామాన్యులకు భారీ ఊరట.. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
UPSC CIVILS Results: సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్.. దేశంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే..?
TTD Jobs 2026: టీటీడీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.53,495 జీతం, ఈ అర్హత  ఉంటే జాబ్ వచ్చేస్తది..!
Child Welfare: ఆ జిల్లా నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. రూ.34,000 జీతంతో ఉద్యోగాలు

Big Stories

×